Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » Anjali: మలయాళ రీమేక్ లో తెలుగు బ్యూటీ!

Anjali: మలయాళ రీమేక్ లో తెలుగు బ్యూటీ!

  • August 10, 2021 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anjali: మలయాళ రీమేక్ లో తెలుగు బ్యూటీ!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నాయట్టు’ అనే సినిమాను ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ రీమేక్ కు సంబంధించిన పనులు మొదలయ్యాయి. నటీనటులు, సాంకేతక నిపుణులను ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు. సినిమాలో కీలక పాత్ర కోసం హీరోయి అంజలిని తీసుకున్నారని సమాచారం. రావు రమేష్ మరో కీలకపాత్రలో కనిపించనున్నారని టాక్.

అలానే మరో మెయిన్ రోల్ కోసం యంగ్ హీరోలు సత్యదేవ్ లేదా శ్రీవిష్ణులలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకత్వం బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తమిళంలో అయితే ఈ సినిమాను గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగు రీమేక్ కూడా ఆయన చేతిలోనే పెట్టాలని చూస్తున్నారు. మరోపక్క సుధీర్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు కూడా పరిశీలిస్తున్నారు.

నెల రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి అంత త్వరగా సినిమాను పూర్తి చేసే డైరెక్టర్ దొరకాలి. తక్కువ బడ్జెట్ లో వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని అల్లు అరవింద్ భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #geetha arts
  • #Malayalam remake
  • #Nayatu
  • #Satya Dev

Also Read

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

related news

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

Rao Bahadur Teaser Review – ఇది టీజర్ కాదు.. అంతకుమించి

Rao Bahadur Teaser Review – ఇది టీజర్ కాదు.. అంతకుమించి

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

అప్పుడు చిరు సినిమా వల్ల.. ఇప్పుడు పవన్ సినిమా వల్ల.. లాభాలు లేవు..!

అప్పుడు చిరు సినిమా వల్ల.. ఇప్పుడు పవన్ సినిమా వల్ల.. లాభాలు లేవు..!

Aakasamlo Oka Tara Glimpse: దుల్కర్ నుండి మరో వైవిధ్యమైన సినిమా

Aakasamlo Oka Tara Glimpse: దుల్కర్ నుండి మరో వైవిధ్యమైన సినిమా

trending news

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

18 hours ago
War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

18 hours ago
Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

18 hours ago
Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

18 hours ago
Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

2 days ago

latest news

రానా దగ్గుబాటి చేతులు మీదుగా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుండి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్ విడుదల

రానా దగ్గుబాటి చేతులు మీదుగా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుండి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్ విడుదల

14 hours ago
Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

18 hours ago
Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

2 days ago
Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

2 days ago
Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version