Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మహేష్ సినిమాలో విలన్ గా సూర్య ఖరారు

మహేష్ సినిమాలో విలన్ గా సూర్య ఖరారు

  • June 8, 2016 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ సినిమాలో విలన్ గా సూర్య ఖరారు

సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు, తమిళం, హిందీలో భారీ హిట్ అందుకోవడానికి అడుగులు వేస్తున్నారు. కమర్షియల్ డైరక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించనున్నసినిమా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో తమిళ్  డైరక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా కనిపించనున్నాడని వార్తలు వినిపించడంతో అందరి దృష్టి ఈ చిత్రం పై పడింది.

ఈరోజు (బుధవారం)  ఏ.ఆర్.మురుగదాస్ ట్విట్టర్లో “నా తదుపరి చిత్రంలో అంటాగానిస్ట్ గా ఎస్.జె.సూర్య నటిస్తున్నాడు” అని  స్పష్టం చేసాడు. అతను పోస్ట్ చేసిన  వెంటనే “నేను నటించడానికి ఎదురుచూస్తున్నాను” అని సూర్య రీ ట్వీట్ చేసాడు. ఒక దర్శకుడు, నటుడు అయిన సూర్య విలన్ పాత్ర చేయడానికి ఇంత ఉత్సాహంగా ఉన్నాడంటే ఆ సినిమా ఇంకెంత బాగుంటుందో అని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు.

ఎస్.జె.సూర్య గతంలో మహేష్ బాబును డైరెక్ట్ చేసాడు. వీరిద్దరి  కాంబినేషన్లో వచ్చిన “నాని” విమర్శకుల ప్రసంశలు అందుకున్నా.. విజయం అందుకోలేక పోయింది. ఇప్పుడు ఆ డైరక్టరే మహేష్ కి విలన్ గా రాబోతున్నాడు. ఈ కాంబినేషన్ మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రం వెచ్చే నెల 19 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.

@iam_SJSuryah plays antagonist in my next 😎 Looking forward to work with him …

— A.R.Murugadoss (@ARMurugadoss) June 8, 2016

Same here sir 🙏 Sjs https://t.co/vgo7zwKI1Y

— S J Suryah (@iam_SJSuryah) June 8, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ar Murugadoss
  • #Mahesh Babu
  • #SJ Suryah

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

13 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

10 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version