Balakrishna: ఆ డైరెక్టర్ తో బాలయ్యకు గొడవలు జరిగాయా?

బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఆహాలో ప్రసారమవుతుంది ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం మూడవ సీజన్ కూడా ప్రసారమవుతుంది అయితే ఈ సీజన్లో ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. ఇక ఈ సీజన్ 3వ ఎపిసోడ్ కు సంబంధించినటువంటి ప్రోమో వీడియో వైరల్ గా మారింది. ఈ మూడవ ఎపిసోడ్లో భాగంగా ఈ కార్యక్రమానికి సీనియర్ నటి సుహాసిని, శ్రియ, జయంతి సి పరాంజీ, డైరెక్టర్ హరి శంకర్ హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలోకి ఈ సెలబ్రిటీలు అడుగుపెట్టగానే బాలకృష్ణ సుహాసినితో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సుహాసినితో నాకు జన్మజన్మల అనుబంధం అంటూ కామెంట్ చేశారు అలాగే శ్రియతో మిలీనియం బంధం ఉంది అంటూ బాలకృష్ణ గురించి సుహాసిని మాట్లాడుతూ వాళ్ళ ఎక్కువ సిగ్గు ఎక్కువ అంటూ.

అనంతరం సుహాసిని బాలఎక్కువయ్య గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గారికి కాడారు దీంతో శ్రీయ ఒక్కసారిగా కేకలు వేయగా హరి శంకర్ మాత్రం మీరు అలా చెబుతుంటే మాకు నమ్మాలి అనిపించడం లేదు అంటూ కామెంట్ చేశారు దీంతో బాలయ్య నేను నీతో మాట్లాడాలనుకోలేదు అంటూ కామెంట్ చేశారు.ఈయనని పక్కన పెట్టేసి మనం ముగ్గురమే మాట్లాడుకుందాం అంటూ (Balakrishna) బాలకృష్ణ చెప్పడంతో అంతలోపు జయంత్ పరాంజి.

అయ్యో అదేంటి తనని పక్కన పెట్టడం ఎందుకు అంటూ ప్రశ్నించగా దీంతో బాలకృష్ణ ఈయనతో నాకు కాస్త పాత గొడవలు ఉన్నాయి అంటూ సమాధానం చెప్పారు దీంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్ తో బాలయ్యకు ఉన్నటువంటి గొడవలు ఏంటి అంటూ ఆలోచనలో పడ్డారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus