Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna, Thaman: ‘అన్‌స్టాపబుల్‌’లో బాలయ్య షాకింగ్‌ పని!

Balakrishna, Thaman: ‘అన్‌స్టాపబుల్‌’లో బాలయ్య షాకింగ్‌ పని!

  • December 11, 2021 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Thaman: ‘అన్‌స్టాపబుల్‌’లో బాలయ్య షాకింగ్‌ పని!

బాలకృష్ణ అంటే హుందాతనం, రాజసం, గాంభీర్యం… ఇలా కళ్లముందు కదలాడతాయి. అయితే ఆయన భోళాశంకరుడని, పిల్లలతో పిల్లాడిలా, యుక్తవయసు వారితో యువకుడిలా మారిపోతాడని అంటుంటారు ఆయనతో పని చేసినవాళ్లు. ఇది ఎక్కువగా సెట్స్‌లో జరుగుతుంటుంది కాబట్టి మనకు పెద్దగా తెలియదు. అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్స్‌లో కనిపిస్తుంటుంది. అయితే ‘అన్‌స్టాపబుల్‌’ షో మొదలయ్యాక… ఆయనలోని రకరకాల షేడ్స్‌ బయటకు వస్తున్నాయి. ఒక్కోటి ఒక్కో పటాసులా పేలుతోంది.

‘అఖండ’ సినిమా ఘనవిజయం సాధించడంతో చిత్రబృందం ఇటీవల ‘అన్‌స్టాపబుల్‌’షోకి వచ్చింది. ఈ సందర్భంగా సినిమా గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. కాసేపు ఆటలాడుకున్నారు. మధ్యలో బాలయ్య చమక్కులు, చురుక్కులు అదిరిపోయాయి. అయితే షోలో తమన్‌ ఎంట్రీ ఇవ్వగానే కొత్త బాలయ్య బయటకు వచ్చాడు. ఏకంగా తమన్‌ పొట్ట మీద ముద్దు పెట్టి మురిసిపోయాడు. ఎందుకిలా అని అడిగితే… మంచి సంగీతం ఇచ్చిన ఆనందం అని చెప్పుకొచ్చాడు.

ఇక ప్రగ్యా జైశ్వాల్‌తో బాలయ్య సందడి అయితే వావ్‌ అనాలి. ‘బాలయ్య సర్‌’ అని ప్రగ్యా అన్నప్పుడల్లా… ‘నో నో’ అంటూ వారించారు. దాంతో ప్రగ్యా… ఇంకాస్త చొరవ తీసుకొని ‘బాల’ అనడంతో నవ్వులు విరిశాయి. ఆ తర్వాత ఆడిన సరదా ఆటలోనూ బాలయ్య తెగ నవ్వించాడు. ‘పాప నాది’ అంటూ ప్రగ్యాను ఆట పట్టించాడు. బ్రహ్మానందం ఎపిసోడ్‌లో చేసిన అల్లరిని మించి ఈ ఎపిసోడ్‌లో చేశాడని చెప్పొచ్చు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #thaman

Also Read

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

related news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

trending news

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

1 hour ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

5 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago

latest news

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

42 mins ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

2 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

3 hours ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version