Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Balakrishna, Venkatesh: వెంకీ – అనిల్‌ మూవీ సెట్‌లో బాలయ్య.. భలే ఉంది కదా ఫ్రేమ్‌.!

Balakrishna, Venkatesh: వెంకీ – అనిల్‌ మూవీ సెట్‌లో బాలయ్య.. భలే ఉంది కదా ఫ్రేమ్‌.!

  • September 21, 2024 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Venkatesh: వెంకీ – అనిల్‌ మూవీ సెట్‌లో బాలయ్య.. భలే ఉంది కదా ఫ్రేమ్‌.!

టాలీవుడ్‌ ఫ్రెండ్‌ షిప్‌ గురించి మాట్లాడినప్పుడు యువ హీరోల గురించి ఎక్కువగా వింటుంటాం. అయితే సీనియర్‌ స్టార్‌ హీరోల విషయంలో ఈ పరిస్థితి తక్కువే. కానీ ఇటీవల కాలంలో అది కూడా మారింది. సీనియర్‌ అగ్ర హీరోలు కూడా తమ మధ్య మంచి స్నేహం ఉందని మాటల్లోనే కాదు, చేతల్లోనూ చూపిస్తున్నారు. అలా ఇటీవల వరుస ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా వెంకటేశ్‌ (Venkatesh)  – బాలకృష్ణ (Balakrishna)  మధ్య ఇలాంటిదే జరిగింది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేస్తున్నారు.

Balakrishna, Venkatesh

అంటే ఇంకా సినిమా టైటిల్‌ ఖరారు చేయలేదు అనుకోండి. కానీ ఇదే ఫిక్స్ అంటున్నారు. ఆ విషయం వదిలేస్తే.. ఈ సినిమా సెట్‌లో ఇటీవల జరిగిన ఓ సరదా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సినిమా టీమ్‌ రిలీజ్‌ చేసింది. వైరల్‌గా మారిన ఆ ఫొటోల్లో నందమూరి బాలకృష్ణ ఉండటం గమనార్హం. ప్రస్తుతం వెంకీ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఈ క్రమంలో బాలకృష్ణ సినిమా సెట్‌లో అడుగుపెట్టారు. హీరో వెంకటేశ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడితో కలసి కాసేపు సరదాగా మాట్లాడారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పైలం పిలగా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

అనంతరం ఫొటోలు కూడా దిగారు. ఆ ఫొటోలే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే బాలయ్య ఎందుకు సెట్‌లోకి వచ్చాడు అనేది టీమ్‌ చెప్పలేదు. అయితే, ఇద్దరు హీరోల సినిమాల షూటింగ్స్‌ ఆర్‌ఎఫ్‌సీలోనే జరుగుతున్నాయి. దానికితోడు బాలయ్యతో అనిల్‌ రావిపూడి గతంలో ఓ సినిమా చేశారు. ఎలాగూ వెంకీతో బాలయ్యకు మంచి అనుబంధమే ఉంది. అందుకే బాలయ్య వచ్చాడు అని చెప్పాలి. ఇక ‘ఎఫ్‌ 2’(F2 Movie) , ‘ఎఫ్‌ 3’ (F3 Movie) తర్వాత వెంకటేశ్‌ – అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తోంది.

మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) , ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh)  కథానాయికలుగా నటిస్తున్నారు. క్రైమ్‌ డ్రామా విత్‌ ఫ్యామిలీ ట్విస్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందంటున్న ఈ సినిమాలో వెంకీ మాజీ పోలీసు అధికారిగా కనిపిస్తాడు. ఎక్స్‌లెంట్‌ వైఫ్‌గా ఐశ్వర్య నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి ఎక్స్‌ లవర్‌గా కనిపించనుంది. ఇక బాలయ్య.. బాబీ (Bobby) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

న్యాచురల్ స్టార్ నాని ఆ రికార్డ్ ను మళ్లీ అందుకుంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Meenakshi Chaudhary
  • #Venkatesh

Also Read

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

related news

Anil Ravipudi: ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే.. అనిల్‌ రావిపూడికి అన్ని హిట్‌లు..

Anil Ravipudi: ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే.. అనిల్‌ రావిపూడికి అన్ని హిట్‌లు..

Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

Balayya – Boyapati: బాలయ్యతో ఓవర్‌ చేయించి ఆయన సైడైపోయాడు.. ఇప్పడు బోయపాటి?

Balayya – Boyapati: బాలయ్యతో ఓవర్‌ చేయించి ఆయన సైడైపోయాడు.. ఇప్పడు బోయపాటి?

trending news

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

3 hours ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

4 hours ago
Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

4 hours ago
Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

4 hours ago
Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

4 hours ago

latest news

Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

9 hours ago
Naveen Polishetty : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..!

Naveen Polishetty : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..!

9 hours ago
Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

10 hours ago
Vijay Bhaskar: ‘నువ్వు నాకు నచ్చావ్‌’.. డైరెక్టర్‌ ఎక్కడ? ప్రచారంలో కనిపించరేం?

Vijay Bhaskar: ‘నువ్వు నాకు నచ్చావ్‌’.. డైరెక్టర్‌ ఎక్కడ? ప్రచారంలో కనిపించరేం?

10 hours ago
Gowtham Menon: వాళ్లందరూ కుదరకపోతేనే ఆ సినిమాలోకి గౌతమ్‌ మీనన్‌ వచ్చారట

Gowtham Menon: వాళ్లందరూ కుదరకపోతేనే ఆ సినిమాలోకి గౌతమ్‌ మీనన్‌ వచ్చారట

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version