Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Bandla Ganesh: ఇలాంటి సమయంలో నేను మాట్లాడకపోతే నా బతుకు ఎందుకు : బండ్ల గణేష్

Bandla Ganesh: ఇలాంటి సమయంలో నేను మాట్లాడకపోతే నా బతుకు ఎందుకు : బండ్ల గణేష్

  • October 13, 2023 / 07:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: ఇలాంటి సమయంలో నేను మాట్లాడకపోతే నా బతుకు ఎందుకు : బండ్ల గణేష్

సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఆంధ్రప్రదేశ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిర్మాత బండ్ల గణేష్‌ ఖండించారు. భగవంతుడి దయవల్ల ఉన్నత స్థాయిలో ఉన్న మీరు ఓ పార్టీ అధినేత వ్యక్తిగత జీవితం గురించి బహిరంగ సభలో వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయనొక వీడియో వదిలారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. జగన్ ఏమన్నారంటే… “దత్తపుత్రుడి ఇల్లేమో హైదరాబాద్‌, ఇల్లాలేమో ఒకసారి లోకల్‌, మరోసారి నేషనల్‌, ఇంకోసారి ఇంటర్‌నేషనల్‌..

ఆ తర్వాత ఏంటో నాకు తెలీదు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇలా మారుస్తు ఉంటాడు’ అని జగన్ అన్న మాటలకు బండ్ల గణేష్‌ ఆవేదనతో కౌంటర్‌ ఇచ్చారు. “నిన్నటినుంచి మనసులో ఒకటే వేదన, బాధ. నాకెంతో ఇష్టమైన దైవ సమానుడైన పవన్‌ కల్యాణ్‌ గురించి జగన్‌ అభ్యంతరకర మాటలు మాట్లాడారు. జగన్‌ మీరు మంచి హోదాలో ఉన్నారు. ఎన్నో ఏళ్లగా పవన కల్యాణ్‌గారితో జర్నీ చేస్తున్న వ్యక్తిగా చెబుతున్నా. పవన్‌ కల్యాణ్‌ నిజాయితీ పరుడు, నీతివంతుడు, భోళా మనిషి.

ఎవరు కష్టాల్లో ఉన్న ఆ కష్టం తనదిగా భావించి సహకరిస్తారు. ప్రతి వ్యక్తి జీవితం లో కొన్ని చెడు సంఘటనలు జరుగుతాయి. పవన్‌ గారి జీవితంలో కూడా ఆయన ప్రమేయం లేకుండా కొన్ని జరిగాయి. పవన్‌ గారిని విమర్శించటానికి ఏమి లేక ,వ్యక్తిగత విషయాలను పదే పదే మాట్లాడుతున్నారు. మీ వేదికలకు ఆయన వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన్ని ఎత్తి చూపడానికి ఏ కారణం లేక పదేపదే మీరు అతని వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడం కరెక్ట్‌ కాదని విన్నవిస్తున్నా. పవన్‌ కల్యాణ్‌ సమాజానికి ఉపయోగపడే మనిషి. ఆదయన సమాజకోసం బతుకుతున్న వ్యక్తి.

హీరోగా కంఫర్టబుల్‌ లైఫ్‌ను వదులుకుని నిస్వార్థంగా ప్రజలకు మంచి చేయాలనే తపనతో పార్టీ నడుపుతున్నారు. ఆయన చేసే పని ఆలోచన నీతి నిజాయతీగా ఉంటాయి. జనాలె బావుండాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు. సినిమాలు చేసి సంపాదించిన సొమ్ముతో పార్టీ కోసం ఖర్చు చేసుకుంటున్నాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఎవరి దగ్గర ఏదీ ఆశించకుండా పార్టీ నడుపుతున్నాడు. ఆయనకు లేనిది ఒకటే కులాభిమానం. మనం భారతీయులం అంటాడాయన.

ఆయనకు కుల పిచ్చి ఉంటే నన్ను (Bandla Ganesh) ఇంత పెద్ద నిర్మాతను చేసేవాడా? ఈరోజు నేను అనుభవిస్తున్న స్టేటస్‌ మొత్తం పవనకల్యాణ్‌ పెట్టిన భిక్షే. తెలిసీ తెలియకుండా పవనకల్యాణ్‌లాంటి మహానుభావుడిపై అంబాడాలు వేయకంచి. ఈ సమయంలో కూడా నేను మాట్లాడకపోతే నా బతుకు ఎందుకు అనిపిస్తుంది. అందుకే ఈ వీడియో రిలీజ్‌ చేస్తున్నా’’ అని బండ్ల గణేష్‌ పేర్కొన్నారు.

Bandla Ganesh reacts to AP CM Jagan’s comments against the personal life of Pawankalyan. pic.twitter.com/YXIGfgqn1h

— Satya (@YoursSatya) October 13, 2023

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh

Also Read

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

trending news

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

14 hours ago
Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

2 days ago
Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

2 days ago
Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

2 days ago
Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

SPIRIT: ‘స్పిరిట్’ యూనివర్స్.. ఆశలు బానే ఉన్నాయి కానీ ఆ లాజిక్ మిస్సయ్యారు!

SPIRIT: ‘స్పిరిట్’ యూనివర్స్.. ఆశలు బానే ఉన్నాయి కానీ ఆ లాజిక్ మిస్సయ్యారు!

6 hours ago
DEVARA 2: ‘దేవర’, ‘వీరమల్లు’ భవిష్యత్తు ఏంటి? సీక్వెల్స్ ఆగిపోయాయా?

DEVARA 2: ‘దేవర’, ‘వీరమల్లు’ భవిష్యత్తు ఏంటి? సీక్వెల్స్ ఆగిపోయాయా?

6 hours ago
ANDHRA KING TALUKA: ఆ కోలీవుడ్ స్టార్ హీరో ఎవరు? ‘ఆంధ్రా కింగ్’ వెనుక దాగున్న అసలు కథ!

ANDHRA KING TALUKA: ఆ కోలీవుడ్ స్టార్ హీరో ఎవరు? ‘ఆంధ్రా కింగ్’ వెనుక దాగున్న అసలు కథ!

6 hours ago
Puri Sethupathi: ప్లాప్స్ పడ్డాకాని స్పీడ్ తగ్గించని పూరి… 140 డేస్ లో షూటింగ్ కంప్లీట్ !

Puri Sethupathi: ప్లాప్స్ పడ్డాకాని స్పీడ్ తగ్గించని పూరి… 140 డేస్ లో షూటింగ్ కంప్లీట్ !

8 hours ago
Mahavatar Narsimha: మహావతార్ నరసింహ మూవీకి ఆస్కార్ బరిలో లైన్ క్లియర్…..!

Mahavatar Narsimha: మహావతార్ నరసింహ మూవీకి ఆస్కార్ బరిలో లైన్ క్లియర్…..!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version