‘ఆర్.ఎక్స్.100 ‘ ఫేమ్ కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. నూతన దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన ‘లౌక్య ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించగా.. సి.యువరాజ్ సమర్పకులుగా వ్యవహరించడం విశేషం. ఇదిలా ఉండగా..’బెదురులంక 2012′ సినిమా పై ఉన్న కాన్ఫిడెన్స్ తో మేకర్స్ కొన్ని చోట్ల ప్రీమియర్స్ వేయడం జరిగింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే రిలీజ్ రోజు మార్నింగ్ షోల నుండి కూడా మంచి టాక్ తెచ్చుకుంది.
దీంతో వీకెండ్ అద్భుతంగా కలెక్ట్ చేసిన ఈ సినిమా సోమవారం నాడు కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 4 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.20 cr |
సీడెడ్ | 0.51 cr |
ఉత్తరాంధ్ర | 0.43 cr |
ఈస్ట్ | 0.30 cr |
వెస్ట్ | 0.18 cr |
గుంటూరు | 0.28 cr |
కృష్ణా | 0.23 cr |
నెల్లూరు | 0.14 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.27 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.41 cr |
ఓవర్సీస్ | 0.63 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.31 cr (షేర్) |
‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) చిత్రానికి రూ.3.73 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.4.31 కోట్లు షేర్ ను రాబట్టి.. క్లీన్ హిట్ గా నిలిచింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.31 కోట్ల లాభాలను అందించింది ఈ మూవీ.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!