Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Bellamkonda Sreenivas: మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

Bellamkonda Sreenivas: మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

  • April 26, 2024 / 09:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bellamkonda Sreenivas: మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

సోషియో ఫాంటసీ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కాకపోతే కథకి, కథనానికి… లాజిక్, వి.ఎఫ్.ఎక్స్ వంటివి పర్ఫెక్ట్ గా ఉండాలి. లేదు అంటే ఫలితం తేడా కొట్టేస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే సోషియో ఫాంటసీ అనేది సేఫ్ గేమ్ అని మన టాలీవుడ్ డైరెక్టర్స్ డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది.2024 లో ఇప్పటివరకు చూసుకుంటే ‘హనుమాన్’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే ఫిబ్రవరిలో వచ్చిన సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’, మార్చిలో వచ్చిన గోపీచంద్ ‘భీమా’ వంటి సినిమాలు కూడా సోషియో ఫాంటసీ టచ్ ఉన్నవే.

అవి సోసోగానే ఆడినా.. ప్లాపులతో సతమతమవుతున్న ఆ హీరోలకి కొంత హోప్స్ అయితే ఇచ్చాయి. అందుకే మెగాస్టార్ చిరంజీవి సైతం ‘విశ్వంభర’ వంటి సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) కూడా ఎంటర్ అయినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) దర్శకుడు సాగర్ చంద్ర (Saagar K. Chandra) దర్శకత్వంలో చేస్తున్న `టైస‌న్ నాయుడు` (Tyson Naidu) సెట్స్‌పై ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఏమైందంటే?
  • 2 తల్లైన సీరియల్ నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
  • 3 నామినేషన్ దాఖలు చేసిన పవన్.. అప్పులు, విరాళాల లెక్క ఇదే!

మరోపక్క ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ (Chaavu Kaburu Challaga) ద‌ర్శ‌కుడు కౌశిక తో ‘కిష్కింద పురి’ (BSS11) అనే ఓ సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యాడు. దీంతో పాటు లుధీర్ బైరెడ్డి అనే నూతన దర్శకుడితో ఓ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడట. ఇది రూ.50 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుందని సమాచారం. ఈ 3 సినిమాలు ఏడాది గ్యాప్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sreenivas

Also Read

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

trending news

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

58 mins ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

1 hour ago
Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

3 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

3 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

16 hours ago

latest news

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

17 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

21 hours ago
Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version