Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Sai Sreenivas: పాన్‌ ఇండియా కోసం పాన్‌ ఇండియా టాపిక్‌ ఎంచుకున్న సాయిశ్రీనివాస్‌!

Sai Sreenivas: పాన్‌ ఇండియా కోసం పాన్‌ ఇండియా టాపిక్‌ ఎంచుకున్న సాయిశ్రీనివాస్‌!

  • July 18, 2023 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Sreenivas: పాన్‌ ఇండియా కోసం పాన్‌ ఇండియా టాపిక్‌ ఎంచుకున్న సాయిశ్రీనివాస్‌!

అర్జెంట్‌గా ఓ మాస్ సినిమా కావాలి బ్రో… ఏదో ఒకటి చేయ్‌! ఇలాంటి కామెంట్లు మీరు సోషల్‌ మీడియాలో హీరోల పోస్ట్‌ల కింద చూస్తూనే ఉంటారు. ఈ మాటలు చదువుతారో, వాళ్లకు ఎవరైనా చెబుతారో కానీ.. సినిమాల గ్యాప్‌లో ఓ మాస్‌ సినిమా పడేలా చూసుకుంటూ ఉంటారు. అయితే దీని కోసం గతంలో ఫ్యాక్షన్‌, మాఫియా డాన్‌, పోలీసు కథలు, పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లు లాంటివి ఎంచుకునేవారు మన హీరోలు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి సీక్రెట్‌ ఏజెంట్‌లను తీసుకొస్తున్నారు.

ఈ క్రమంలో మరో యువ హీరో కూడా సీక్రెట్‌ ఏజెంట్‌ అవ్వబోతున్నాడు. మాస్‌ సినిమాల ఆలోచన, పాన్‌ ఇండియా ఫీవర్‌ ఈ రెండూ కలసి సీక్రెట్‌ ఏజెంట్‌లా మారడానికి బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సిద్ధమవుతున్నాడట. ఈ మేరకు తన కొత్త సినిమాకు ఓకే చెప్పాడట. ఈ మధ్య తెలుగులో సీక్రెట్ ఏజెంట్ కథలు ఎక్కువైపొతున్నాయి. పాన్ ఇండియా జోనర్‌గా దీనికి పేరు పడటంతో హీరోలు ఇలాంటి సినిమాల విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ మధ్య ‘ఏజంట్’, ‘స్పై’ అంటూ ఇలాంటి సినిమాలే వచ్చాయి. సినిమా ఫలితం సంగతి పక్కనపెట్టి మరీ ఈ జోనర్‌కు క్రేజ్‌ పెరుగుతోంది. ‘పరంపర’ అనే వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకున్న విశ్వ అనే యువ దర్శకుడితో ఈ సినిమా చేయబోతున్నాడట బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. సీక్రెట్ ఏజెంట్ కథతో ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాలో హీరో డబుల్ రోల్ చేస్తాడట. ఇటీవలే హిందీ ‘ఛత్రపతి’ సినిమాతో బాలీవుడ్‌కి వెళ్లి బొప్పికట్టించుకున్న బెల్లంకొండకు (Sai Sreenivas) రాబోయే సినిమాలు చాలా కీలకం.

అందులోనూ పాన్‌ ఇండియా అంటున్నారు కాబట్టి… జాగ్రత్తగా అడుగులు వేయాలి మరి. ఇక ఈ సినిమాను ఎప్పటిలాగే జోనర్‌కి తగ్గట్టు తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేస్తారట. అయితే ఈ సినిమాకు నిర్మాత ఎవరు, హీరోయిన్‌ ఎవరు అనే వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందంటున్నారు. హీరోయిన్‌ బాలీవుడ్‌ నుండే రావొచ్చు అని సమాచారం.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Director Vishwa
  • #Sai Sreenivas
  • #vishwa

Also Read

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

related news

trending news

13 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

14 hours ago
Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

14 hours ago
Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

15 hours ago

latest news

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

16 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

18 hours ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

20 hours ago
Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

22 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version