Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » 2014, 15, 16 నంది అవార్డులు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!

2014, 15, 16 నంది అవార్డులు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!

  • November 14, 2017 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2014, 15, 16  నంది అవార్డులు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!

తెలుగు నటీనటులను ప్రోత్సహించే దిశగా అందించే నంది అవార్డుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2014, 15, 16 లలో ఉత్తమ నటన ప్రదర్శించిన నటీనటులు, టెక్నీషియన్ల పేర్లను వెల్లడించింది. 2014 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా బాలకృష్ణ ఎంపికయ్యారు. అలాగే అతను నటించిన లెజెండ్ మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీంతో కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలయ్యకి, తమ్ముడు తారక్ కి సోషల్ మీడియా వేదికపై శుభాకాంక్షలు చెప్పారు…

ఇక 2015 లో ఉత్తమ చిత్రంగా బాహుబలి నిలిచింది. ఉత్తమ నటుడిగా శ్రీమంతుడు చిత్రానికి గానే మహేష్ బాబు ఎంపికయ్యారు. 2016 లో ఉత్తమ చిత్రంగా పెళ్లి చూపులు.. ఉత్తమ నటుడు గా ఎన్టీఆర్ నంది అవార్డు వరించింది…

అవార్డు గ్రహీతలు
2014 ఉత్తమ చిత్రం లెజెండ్‌1-nandi-award
2014 ఉత్తమ నటుడు (బాలకృష్ణ(లెజెండ్‌)2-nandi-award
2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రం లౌక్యం3-nandi-award
2014 ఉత్తమ ప్రతినాయకుడు జగపతిబాబు (లెజెండ్‌)4-nandi-award
2014 ఉత్తమ సహాయ నటుడు నాగచైతన్య (మనం)5-nandi-award
2014 ద్వితీయ ఉత్తమ చిత్రం (మనం)6-nandi-award
2015 ఉత్తమ చిత్రం బాహుబలి (బిగినింగ్‌)7-nandi-award
2015 ఉత్తమ నటుడు మహేష్‌బాబు (శ్రీమంతుడు)8-nandi-award
2016 ఉత్తమ చిత్రం పెళ్లిచూపులు9-nandi-award
2016 ఉత్తమ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌10-nandi-award
2015 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు : కె.రాఘవేంద్రరావు11-nandi-award
2016 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు : రజనీకాంత్‌12-nandi-award
2015 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌13-nandi-award
2016 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు : బోయపాటి శ్రీనివాస్‌14-nandi-award

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Mahesh Babu
  • #nandi awards
  • #NTR

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

6 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

8 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

5 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

6 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

9 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

10 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version