Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ ఒన్ లైన్ డైలాగులు

మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ ఒన్ లైన్ డైలాగులు

  • August 21, 2017 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ ఒన్ లైన్ డైలాగులు

మెగాస్టార్ చిరంజీవి .. అసలు ఈ పేరు అంటూ తెలియని వాళ్ళు ఉండరు. రెండు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమని ఏలి, తనకంటూ ప్రజల మనసులో ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న గొప్ప నటుడు. ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న చాలా మందికి ఈయనే ఇన్స్పిరేషన్. ఈయన సాంగ్స్ లేనిది ఎక్కడ స్టేజి షో ఉండేది కాదు . నీ అభిమాన హీరో ఎవరు అని 90 వ దశకంలో పుట్టిన వారిని అడిగితే వచ్చే ఒకే ఒక ఆన్సర్ చిరంజీవి. అలాంటి చిరంజీవి గారు, ఆల్మోస్ట్ ఒక డికేడ్ తర్వాత మళ్లీ ఆయన తెర మీద కనిపించారు. ఆయన అలా కనిపిస్తే చాలు అని అనుకున్న చాలా మంది కొంచెం ప్రసాదం అడిగితే ఫుల్ మీల్స్ పెట్టారు. ఈరోజు (ఆగస్టు 22 ) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవి సినిమాల్లోని ఒన్ లైన్ డైలాగ్స్ పై ఫోకస్..

1. ఘరానా మొగుడు
ఏది ఫేస్ ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో… లెఫ్ట్ పగిలిపోద్ది.Gharana Mogudu

2. గ్యాంగ్ లీడర్
చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో …. రఫ్ ఆడించేస్తా .Gang Leader

3. ఠాగూర్
ప్రభుత్వం తో పని చేయించుకోవడం మన హక్కు…. దాన్ని లంచంతో కొనొద్దు.Tagore

4. ఇంద్ర
మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తIndra

5. శంకర్ దాదా MBBS
లింగం మాయ్యా …. హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్Shankar Dada MBBS

6. ముఠా మేస్త్రి
మరీ స్పీడ్ అయిపోమాకు స్టోరీ మార్చేస్తా..Moota Mestri

7. చంటబ్బాయ్
పాండ్ జేమ్స్ పాండ్Chantabbai

8. బావగారు బాగున్నారా
కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్Bavagaru Bagunnara

9. ఆపద్బాంధవుడు
ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోయిదిరోయ్ ..Apadhbandhavudu

10. జగదేక వీరుడు అతిలోక సుందరి
ఈ ఏరియా కి మనం మకుటం లేని మహారాజులం.Jagadeka Verudu Athiloka sundari

మీ ఫేవరెట్ డైలాగ్ మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Apadhbandhavudu Movie
  • #Bavagaru Bagunnara Movie
  • #Chantabbai Movie
  • #Chiranjeevi
  • #Chiranjeevi Dialogues

Also Read

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

trending news

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

12 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

14 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

15 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

15 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

16 hours ago

latest news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

18 hours ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

19 hours ago
Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version