Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

  • June 4, 2025 / 07:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) హీరోగా మంచు మనోజ్ (Manchu Manoj) , నారా రోహిత్ (Nara Rohith)  కాంబినేషన్లో ‘భైరవం’ (Bhairavam) వచ్చింది. విజయ్ కనకమేడల (Vijay Kanakamedala)  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ (K. K. Radhamohan) నిర్మించారు.  మే 30 న రిలీజ్ అయిన ఈ సినిమాకి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ సో సోగానే వచ్చాయి సాధించింది ఈ సినిమా. 5వ రోజు అంటే సోమవారం నుండీ కలెక్షన్స్ తగ్గాయి. మంగళవారం కూడా కోలుకోలేదు.

Bhairavam Collections:

Bhairavam Movie First Day Total Worldwide Collections

మాస్ ఏరియాల్లో ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది.కానీ మిగిలిన ఏరియాల్లో అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయడం లేదు. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!
  • 2 Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!
  • 3 Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?
నైజాం 2.22 cr
సీడెడ్ 0.68 cr
ఆంధ్ర(టోటల్) 2.25 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 5.15 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.33 cr
ఓవర్సీస్ 0.45 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.93 cr

‘భైరవం’ చిత్రానికి రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది . ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.15.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 రోజుల్లో ఈ సినిమా రూ.5.93 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.10.00 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.9.57 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీక్ డేస్ లో కూడా నిలకడగా రాణించి రెండో వీకెండ్ పుంజుకుంటే తప్ప ఈవెన్ సాధించడం కష్టంగానే కనిపిస్తుంది.

విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Bhairavam
  • #Bhairavam Collections:
  • #Manchu manoj
  • #Nara Rohith

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

9 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

21 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

22 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version