Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

  • September 8, 2026 / 04:09 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

బిగ్‌బాస్ సీజన్ మొదలైందంటే చాలు.. ఆ హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరు? వాళ్లకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు? అనే విషయాలపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తుంది. అయితే, ఈసారి ఎంటర్ అయిన సెలబ్రిటీస్, కామనర్స్‌కు బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్ ఇస్తున్న పారితోషికాల లిస్ట్‌ ఒకటి ఇప్పుడు నెట్టింట లీక్ అయ్యింది.సాధారణంగా ఎవరైనా కంటెస్టెంట్ హౌస్‌లోకి వెళ్లడానికి ముందు.. బయట వాళ్లకున్న క్రేజ్, సంపాదన బట్టి బిగ్‌బాస్ టీమ్‌తో బేరసారాలు ఆడుకుంటారు.

Bigg Boss 10

అగ్రిమెంట్ ఫిక్స్ అయ్యాక, వాళ్లు బట్టలు కొనుక్కోవడానికి ఫస్ట్ వీక్ పేమెంట్‌ను షో లాంచ్‌కు ముందే వాళ్ల అకౌంట్స్‌లో వేస్తారు. ఆ తర్వాత మిగతా అమౌంట్‌ను ఎలిమినేట్ అయిన తర్వాత ఇస్తుంటారు. అలా ప్రస్తుత సీజన్‌లో అంటే ‘బిగ్ బాస్ 10’లో(Bigg Boss 10) ఉన్న కొందరు టాప్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఒకసారి వాటిని లుక్కేస్తే :

Ram Prasad

1) ఆటో రామ్ ప్రసాద్: ‘జబర్దస్త్‌’తో స్టార్ గా ఎదిగిన ఆటో రాంప్రసాద్ కి విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే రామ్‌ ప్రసాద్‌కు ఈ సీజన్‌లో అత్యధికంగా వారానికి ఏకంగా రూ.4.5 లక్షలు పారితోషికంగా ఇస్తున్నారని టాక్.

2) వర్షిణి సౌందర్యరాజన్: రామ్ ప్రసాద్ తర్వాత హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటుంది యాంకర్ వర్షిణి. బుల్లితెరపై వచ్చే షోలలో పాల్గొని ఆమె చాలా పాపులర్ అయ్యింది. అందుకే ఈమెను చాలా సీజన్స్ నుండీ సంప్రదిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఫైనల్ గా ఈ సీజన్ కి ఆమె ఒప్పుకుంది. ఈ క్రమంలో వర్షిణికి వారానికి రూ. 3.75 లక్షలు పారితోషికంగా ఫిక్స్ చేశారట.

Naresh

3) పొట్టి నరేష్: తనకున్న డిఫరెంట్ ఫిజిక్ వల్ల హౌస్‌లో ‘జబర్దస్త్’ నరేష్ ఒక యూనిక్ కంటెస్టెంట్‌గా మారాడు. ‘బిగ్‌బాస్’ టీమ్ కూడా అతని కోసమే స్పెషల్‌గా టాస్క్ ప్రాపర్టీస్ డిజైన్ చేయాల్సి వస్తుందట. ఏదేమైనా అతని ఫాలోయింగ్ ను ఆధారం చేసుకుని వారానికి రూ.2.5 లక్షల ప్యాకేజీ ఫిక్స్ చేసినట్టు సమాచారం.

Mukesh

4) ముకేష్ గౌడ:  ‘గుప్పెడంత మనసు’ సీరియల్ హీరోగా ఇతనికి మంచి లేడీ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇతనికి వారానికి రూ.3 లక్షలు పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.

Debjani

5) దేబ్‌జాని : ఈమె క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఏకంగా రూ. 2.75 లక్షలు (ఒక్కో వారానికి) చెల్లించబోతున్నారట.

Thrigun

6) త్రిగుణ్ : హీరోగా పాపులారిటీ తెచ్చుకున్న ఇతను.. కూడా కాస్ట్లీ బిగ్ బాస్ కంటెస్టంట్. ఒక్కో వారానికి గాను ఇతనికి రూ.2.75 లక్షలు ఆఫర్ చేశారట.

Chaithra Rai

7) చైత్ర రాయ్: సీరియల్ నటి చైత్ర రాయ్‌కు కూడా ఒక్కో వారానికి రూ. 2.5 లక్షలు ఫిక్స్ చేసి హౌస్ లోకి పంపించారట.

Krishnudu

8) కృష్ణుడు : ‘హ్యాపీ డేస్’ ఫేమ్ కృష్ణుడుకి ఒక్కో వారానికి రూ.2 లక్షలు పారితోషికంగా ఇస్తున్నారట.

temper vamsi

9)టెంపర్ వంశీ: ‘టెంపర్’ నుండి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ వస్తున్న వంశీకి ‘బిగ్ బాస్’ వారు ఒక్కో వారానికి రూ.2 లక్షలు పారితోషికంగా ఇస్తున్నారట.

Sudheer Reddy

10) సుధీర్ రెడ్డి/సుధీర్ టాక్స్ : పాడ్‌కాస్ట్‌లతో ఫేమస్ అయిన ఇతనికి వారానికి రూ. 1.25 లక్షలు వరకు చెల్లించడానికి బిగ్ బాస్ వారు రెడీ అయ్యారట.

ఇక కామనర్స్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ, అమన్, షాలిని, సృష్టి, చరణ్, రోహిత్ వంటి వారిలో ఒక్కొక్కరికీ.. ఒక్కో వారానికి గాను రూ.70 వేలు చెల్లించబోతున్నట్టు సమాచారం.

‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bigg boss 10
  • #bigg boss 10 telugu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version