Samrat Reddy: ‘బిగ్ బాస్ 2’ కంటెస్టెంట్ సామ్రాట్ కూతురు ఫోటో వైరల్..!

  • September 8, 2022 / 11:56 AM IST

ప్రముఖ నటుడు, ‘బిగ్ బాస్ 2’ కంటెస్టెంట్ అయిన సామ్రాట్ అందరికీ సుపరిచితమే..! ‘ఆహా నా పెళ్ళంట’ ‘పంచాక్షరీ’ ‘దేనికైనా రెడీ’ వంటి చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించిన సామ్రాట్ పలు వివాదాలతో బాగా పాపులర్ అయ్యాడు. ‘బిగ్ బాస్ 2’ షో లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సామ్రాట్… గతంలో హర్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడిపోయారు.

ఆ ప్రాసెస్ లో ఎన్నో వివాదాలు ఫేస్ చేశాడు సామ్రాట్ రెడ్డి. ఇతన్ని గే అంటూ ఎంతో మంది విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సామ్రాట్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగా.. అతని మొదటి భార్య కేసు వేసింది. హౌస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న రోజుల్లో అతను హౌస్ నుండి కోర్టు విచారణకు హాజరవుతూ ఉండేవాడు.విచారణ అనంతరం మళ్ళీ హౌస్ లోకి వెళ్లిపోయేవాడు. ఇక కరోనా లాక్ డౌన్ టైంలోనే కాకినాడకు చెందిన అంజనా శ్రీలిఖిత అనే యువతిని సామ్రాట్‌ రెండో విహాహం చేసుకున్నాడు.

జూన్ నెలాఖరులో తన భార్య బేబీ బంప్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఆగస్టు 15న సామ్రాట్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఈ గుడ్ న్యూస్ ను సామ్రాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు కానీ తన కూతురు ఫోటోని మాత్రం చూపించలేదు. అయితే లేటెస్ట్ గా సామ్రాట్ దంపతులు తమ ఫేస్ ను చూపిస్తూ ఉన్న ఫోటోని షేర్ చేశారు.ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి :

1

2

3

4

5

6

7

8

9

10

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus