Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » SSMB29 : ఆ సీక్వెన్స్ కోసం రూ.40 కోట్లా?

SSMB29 : ఆ సీక్వెన్స్ కోసం రూ.40 కోట్లా?

  • April 17, 2025 / 01:36 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB29 : ఆ సీక్వెన్స్ కోసం రూ.40 కోట్లా?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇదొక అడ్వెంచర్ డ్రామా. మైథలాజి టచ్ కూడా ఉంటుందని టాక్ వచ్చింది. ప్రియాంక చోప్రా (Priyanka Chopra)  , పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)  వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో వంటివి కూడా మొన్నామధ్య సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే.

SSMB29

Mahesh Babu , Rajamouli Boat Sequence with 3000 members for SSMB29 Movie

ఆ తర్వాత షూటింగ్ కు కొంత గ్యాప్ దొరకడంతో మహేష్ బాబు ఫ్యామిలీతో విదేశాలకి టూర్ కి వెళ్ళొచ్చాడు. ఇక తర్వాతి షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది అని సమాచారం. దానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. అదేంటంటే.. మహేష్- రాజమౌళి సినిమాకు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్లో బోట్ యాక్షన్ సీక్వెన్సులు తీస్తారట. ఇవి కూడా హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేసినట్లు వినికిడి. దాదాపు 3000 మంది కాస్ట్ అండ్ క్రూ ఈ షెడ్యూల్లో పాల్గొంటారని సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sarangapani Jathakam Trailer Review: ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా…!
  • 2 మార్క్‌ శంకర్‌ని కాపాడిన వారికి ప్రభుత్వం పురస్కారం.. ఎవరిచ్చారంటే?
  • 3 Odela 2 First Review: ‘పొలిమేర 2’ రేంజ్లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందా?

SS Rajamouli's Strict Rules for Mahesh Babu Movie

ఈ యాక్షన్ ఎపిసోడ్ ను దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో చిత్రీకరించబోతున్నారు అని సమాచారం. సినిమాలో (SSMB29) దాదాపు 12 నిమిషాల పాటు ఈ ఎపిసోడ్ ఉంటుందట. అది ప్రస్తుతం రాజమౌళి అనుకుంటుంది. అయితే ఫైనల్ కాపీ రెడీ అయ్యే టైంకి ఎంత నిడివి ఉంటుంది అనేది తర్వాత సంగతి. ఇక ఈ యాక్షన్ ఎపిసోడ్ ను 2 వారాల పాటు చిత్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 28 నుండి నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deva katta
  • #Mahesh Babu
  • #Prithviraj Sukumaran
  • #Priyanka Chopra
  • #Rajamouli

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

6 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

8 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

8 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

1 day ago

latest news

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

3 hours ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

4 hours ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version