Mangalavaaram OTT: ‘మంగళవారం’ ఓటీటీ ఫిక్స్… ఎప్పటినుండి స్ట్రీమింగ్ అంటే?
టాలీవుడ్లో కొత్త తరహా సినిమాలకు ఆస్కారం ఎప్పుడూ ఉంటుంది. అలా వచ్చిన సినిమాలు మంచి విజయాలు అందుకుంటున్నాయి. అలా ఇటీవల వచ్చిన అలాంటి సినిమాల్లో ‘మంగళవారం’ ఒకటి. థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి ఓటీటీ రిలీజ్. అవును ఓటీటీలోకి ‘మంగళవారం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘మంగళవారం’. అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమాను డిస్నీ […]