బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది. 15 మంది కంటెస్టెంట్లతో ఘనంగా ప్రారంభమైన ఈ సీజన్ … మధ్యలో మరికొంతమంది కంటెస్టెంట్లు జాయిన్ అవ్వడం.. భరణి వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు మధ్యలో ఎలిమినేట్ అయ్యి.. మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడం .. ఇలా ఊహించని మలుపులతో సాగింది బిగ్ బాస్ 9. మొత్తానికి తనూజ , కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యూల్, డీమోన్ పవన్ , సంజన గల్రాని వంటి వాళ్లు నిలిచారు. ఇక ఫినాలే లో ముందుగా […]