Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Boyapati Srinu: మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ..!

Boyapati Srinu: మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ..!

  • September 22, 2023 / 09:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boyapati Srinu: మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ..!

మాస్‌ చిత్రాలను తెరకెక్కించడంతో బోయపాటి శ్రీను ఎక్స్‌పర్ట్‌. ఆయన సినిమాలకు స్పెషల్‌ ప్యాన్‌బేస్‌ ఉంటుంది. ప్రస్తుతం రామ్‌ పోతినేనితో ‘స్కంద’ చిత్రంతో బిజీగా ఉన్న ఆయన గురించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. బోయపాటి తదుపరి చిత్రం తమిళ స్టార్‌ సూర్యతో తీయనున్నారట. ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్‌ మీడియాలో కోడై కూస్తోంది. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సూర్యతో సినిమా చేయాలనుందనే కోరికను బయయపెట్టారు బోయపాటి. ఇప్పుడు అదే నిజం కాబోతోందని వార్తలొస్తున్నాయి.

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన సూర్యతో బోయపాటి (Boyapati Srinu) చిత్రం అంటే అంచనాలు భారీగా ఉంటాయి. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువా’ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాతే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట. ఎలాంటి పాత్రలకు అయిన ఒదిగిపోతారు సూర్య. మాస్‌ యాక్షన్‌ అంశాల మేళవింపుతో హీరో ఎలివేషన్స్‌తో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తారు బోయపాటి. వీరిద్దరి కాంబినేషన్‌ ఎలా ఉండబోతోంది? సూర్యను తెరపై ఎలా ఆవిష్కరిస్తారా? అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో నెలకొంది.

అయితే ఈ చిత్రంపై తెలుగు, తమిళ భాషల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘కంగువా’ చిత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్‌ ఎంతగానో అలరించింది. పది భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం త్రీడీలోనూ ప్రేక్షకుల్ని అలరించనుంది. సూర్య సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ దిశా పటాని నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Suriya

Also Read

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

related news

Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

trending news

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

4 mins ago
Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

8 mins ago
Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

1 hour ago
Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

13 hours ago

latest news

Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

12 mins ago
సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

14 hours ago
War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

15 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

19 hours ago
OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version