Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

  • June 23, 2025 / 04:03 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

అక్కినేని ఫ్యామిలీని మొన్నామధ్య వరుస ప్లాపులు వెంటాడాయి. నాగ చైతన్య (Naga Chaitanya) ‘థాంక్యూ’ (Thank You) ‘కస్టడీ’ (Custody) సినిమాలతో డిజాస్టర్లు చవిచూశాడు. ఇక నాగార్జున (Nagarjuna) అయితే ‘మన్మధుడు 2’ (Manmadhudu 2) ‘వైల్డ్ డాగ్’ (Wild Dog) ‘ఘోస్ట్’ (The Ghost) వంటి సినిమాలతో నిరాశపరిచారు. ఇక అఖిల్ (Akkineni Akhil) ‘ఏజెంట్’ తో ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. ఇలా అక్కినేని ఫ్యామిలీని ప్లాప్స్ ముప్పుతిప్పలు పెట్టాయి. ‘బంగార్రాజు’ (Bangarraju) ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) సినిమాలు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయ్యాయి.

Akhil

కానీ అభిమానులను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచిన సినిమాలు కావు అవి. కనీసం ఆ సినిమాల్లో గుర్తుపెట్టుకునే సీన్ ఒక్కటి కూడా లేదని సోషల్ మీడియాలో స్వయంగా నాగ్ అభిమానులే చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే 2024 అక్కినేని అభిమానులకి కలిసొచ్చేలా కనిపిస్తుంది. నాగ చైతన్య (Naga Chaitanya) ‘తండేల్’ (Thandel) తో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

all looking for akhil hit2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది
  • 2 Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’
  • 3 Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

ఆ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్ లో కూడా చేరాడు. ఇక నాగార్జున (Nagarjuna) కూడా రూటు మార్చి ‘కుబేర’ (Kuberaa) సినిమాలో దీపక్ అనే అత్యంత కీలక పాత్ర పోషించారు. దానికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది. కచ్చితంగా ఇది బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ‘కూలి’ లో కంప్లీట్ విలన్ రోల్ పోషించారు నాగార్జున. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది.

Akhil lenin story point2

ఇందులో రజినీకాంత్ (Rajinikanth) కంటే నాగార్జున రోల్ ఎక్కువగా గుర్తుంటుంది అని ఇన్సైడ్ టాక్. సో నాగ్ కూడా గట్టెక్కినట్టే. ఇప్పుడు అఖిల్ (Akkineni Akhil) వంతు. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న అఖిల్ ప్రస్తుతం ‘లెనిన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై నాగవంశీ నిర్మిస్తున్న సినిమా కాబట్టి.. అంచనాలు బాగానే ఉన్నాయి. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి సక్సెస్ ఫుల్ మూవీ అందించిన మురళీ కృష్ణ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. కాబట్టి మినిమమ్ గ్యారంటీ అనే హోప్స్ ఉన్నాయి. ఇది కనుక హిట్ అయితే అక్కినేని అభిమానులు మరింత ఖుషీ అయ్యే అవకాశం ఉంటుంది.

 వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Akhil
  • #naga chaitanya
  • #nagarjuna
  • #Rajinikanth

Also Read

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

related news

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

trending news

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

9 hours ago
OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

9 hours ago
Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

10 hours ago
Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

11 hours ago
Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

13 hours ago

latest news

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

6 hours ago
Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

12 hours ago
Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

15 hours ago
Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version