Catherine Tresa: వైరల్ అవుతున్న కేథరిన్ లేటెస్ట్ హాట్ ఫోటోలు…!

  • April 24, 2022 / 06:43 PM IST

2013 వ సంవత్సరంలో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘చమ్మక్ చల్లో’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కేథ‌రిన్ థ్రెసా. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’, నాని- కృష్ణవంశీ ల ‘పైసా’ సినిమాలో కూడా నటించింది. ఆ రెండు సినిమాల్లో ఈమె గ్లామర్ హైలెట్ అయ్యింది కానీ నటిగా ఆకట్టుకోలేకపోయింది. అల్లు అర్జున్ సరసన మరోసారి ‘సరైనోడు’ వంటి హిట్ సినిమాలో నటించినా, రానా సరసన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో నటించినా, గోపీచంద్ తో ‘గౌతమ్ నంద’ వంటి క్రేజీ మూవీలో నటించినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ శ్రీవిష్ణు సరసన ‘భళా తందనాన’, కళ్యాణ్ రామ్ సరసన ‘బింబిసార’ సినిమాల్లో నటిస్తుంది. త్వరలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Click Here To Watch NOW

ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఈ అమ్మడు గ్లామర్ ఫోటోలు ఓ రేంజ్లో వైరల్ అవుతుంటాయి. అందాల ఆరబోతకి ఈమె అస్సలు తగ్గదు. ఆమె లేటెస్ట్ హాట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus