Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » రాజమౌళి గురించి తారలు ఏమి చెప్పారంటే ?

రాజమౌళి గురించి తారలు ఏమి చెప్పారంటే ?

  • October 10, 2017 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి గురించి తారలు ఏమి చెప్పారంటే ?

అపజయం ఎరుగని డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. మగధీర చిత్రంతో దర్శకధీరుడిగా పేరు దక్కించుకున్న ఈ జక్కన్న.. బాహుబలి చిత్రంతో టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు అభిమాన డైరక్టర్ అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో బడ్జెట్ నుంచి కలక్షన్ల వరకు బౌండరీలను తొలిగించిన రికార్డుల ఘనుడి గురించి స్టార్స్ ఏమన్నారంటే…!!

ఏ రోల్ చేయమన్నా ఓకే Rajamouliమహా భారతాన్ని రాజమౌళి తీస్తే అందులో ఏ రోల్ ఇచ్చినా ఆనందంగా చేస్తాను. ఎందుకంటే ప్రతి రోల్ ని పవర్ ఫుల్ గా చూపించడంలో రాజమోళి నేర్పరి. – ఎన్టీఆర్

అంతా శిల్పి Rajamouliచరణ్ అనే శిల్పాన్ని చెక్కింది మన అమర శిల్పి జక్కన్న రాజమౌళి. తనకి ఉన్న ట్యాలెంట్ మొత్తాన్ని మగధీర సినిమాలోనే చూపించారు. – చిరంజీవి

నంబర్ వన్ Rajamouliభారతదేశంలోనే నంబర్ వన్ దర్శకుడిగా రాజమౌళి ఎదుగుతారు. అతని దర్శకత్వంలో నటించే క్షణం కోసం ఎదురుచూస్తున్నా. – రజనీకాంత్

సినీ ఋషిRajamouliనిరంతరం సినిమా గురించి తప్పించే ఋషి రాజమౌళి. అతని విజన్ ని ఎవరూ అంచనా వేయలేము. కథను నాకు చెప్పినా.. సెట్ దగ్గరకు పోయే సరికి ఆ సీన్ ని చిత్రీకరించే విధానం అద్భుతంగా ఉంటుంది. అలా యూనిట్ మొత్తాన్ని ప్రతి రోజూ ఆశ్చర్యానికి గురిచేయడం రాజమౌళికే సొంతం. – ప్రభాస్

అవకాశం మళ్ళీ రావాలి… Rajamouliనేను ఇప్పటికీ పశ్చాత్తాపపడే తప్పు తప్పు ఏదైనా ఉందంటే.. అది రాజమౌళి సార్ తో కలిసి పనిచేసే అవకాశం వచ్చినా వదులుకోవడం. అటువంటి గ్రేట్ డైరక్టర్ డైరక్షన్లో నటించే అవకాశం మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. – సూర్య

హద్దులు చెరిపిన ఘనుడు Rajamouliఇప్పుడున్న స్టార్ డైరక్టర్లో రాజమౌళి గారు స్పెషల్. ఒక్క బాహుబలి అని మాత్రమే కాదు మర్యాద రామన్న, ఈగ .. ఎటువంటి సబ్జెక్టు తీసుకున్నా.. కలక్షన్ల పరంగా హద్దులు చెరిపేస్తుంటారు. – అక్కినేని నాగార్జున

గర్వపడుతున్నా.. Rajamouliమగధీర సినిమా తర్వాత ఒక తెలుగు వాడిగా, భారతీయుడిగా రాజమౌళిని చూసి గర్వపడుతున్నా.
– పవన్ కళ్యాణ్

వీరాభిమాని అయ్యాను Rajamouliమగధీర సినిమాని చూసిన తర్వాత రాజమౌళి కి నేను అభిమాని అయ్యా. ఈగ చూసిన తర్వాత వీరాభినయ్యాను. – శంకర్

అటువంటి డైరక్టర్ లేరు Rajamouliబాహుబలి వంటి చిత్రాలను బాలీవుడ్ లో తీయలేము. ఎందుకంటే రాజమౌళి వంటి డైరక్టర్ ఇక్కడ లేరు.
– కరణ్ జోహార్

అద్భుతమైన డైరక్టర్ Rajamouliరాజమౌళి లో చాలా ట్యాలెంట్ ఉంది. అవకాశం వస్తే అతని దర్శకత్వంలో నటిస్తా. – అమీర్ ఖాన్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Akkineni Nagarjuna
  • #Chiranjeevi
  • #Director Rajamouli
  • #karan johar

Also Read

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

related news

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Jr Ntr: హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

Jr Ntr: హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

Chiranjeevi: టాలీవుడ్‌లో ‘వేతనాల’ ముసలం.. తేల్చడానికి ఎంటరైన చిరంజీవి!

Chiranjeevi: టాలీవుడ్‌లో ‘వేతనాల’ ముసలం.. తేల్చడానికి ఎంటరైన చిరంజీవి!

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

trending news

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

4 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

4 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

4 hours ago
Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

7 hours ago

latest news

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

7 hours ago
Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

11 hours ago
Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

11 hours ago
Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

13 hours ago
Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version