Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

ఏప్రిల్ 22న కశ్మీర్, పహల్గమలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ భారత దేశాన్ని కుదిపేసింది. ఇందులో ఎంతో మంది ఇండియన్ టూరిస్టులు.. పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో మృతి చెందారు. కేవలం హిందువులు అనే కారణంతో వారు తుపాకులతో కాల్చి దారుణంగా హతమార్చడం జరిగింది. కశ్మీర్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా వెలుగొందుతున్న సమయంలో ఉగ్రవాద దాడి జరగడం… ఆర్థికంగా కూడా దెబ్బ తీసినట్టు అయ్యింది. ఈ ఘటనకు వ్యతిరేకత నెలకొంది. ప్రధాని మోడీ వెంటనే.. పాకిస్తాన్ టెర్రరిస్టులకు బుద్ధి చెప్పాలని ఇండియన్స్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇండియాలో ఉంటున్న కొంతమంది పాకిస్తాన్ సెలబ్రిటీలను సైతం దారుణంగా విమర్శించిన సంగతి తెలిసిందే. మరోపక్క కశ్మీర్, ఇండియా ప్రాంతాల నుండి పాకిస్తాన్ కు వెళ్లాల్సిన నిత్యావసర వస్తువులను సైతం నిలిపివేసింది ఇండియన్ గవర్నమెంట్.

Operation Sindoor:

ఇదిలా ఉండగా.. తాజాగా పహల్గామ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా కశ్మీర్లోని పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో నివసిస్తున్న ఉగ్రవాదులపై మెరుపు దాడులు చేసింది మోడీ ప్రభుత్వం. నిన్న అర్ధరాత్రి చేసిన ఈ దాడుల్లో చాలా మంది ఉగ్రవాదులు మరణించారు. దీంతో ఇండియన్స్ మొత్తం హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో (Operation Sindoor) సెలబ్రిటీలు సైతం మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

1) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

“దశాబ్దాలుగా సహనం.. సహనం! మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం కి ‘ఆపరేషన్ సింధూర్’ తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు… మీ వెన్నంటే మేము…జైహింద్” అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

2) చిరంజీవి (Chiranjeevi)

3) మోహన్ లాల్ (Mohanlal)

8801440

4) జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR

5) అల్లు అర్జున్ (Allu Arjun)

6) విశ్వక్ సేన్ (Vishwak Sen)

7) మమ్మూట్టి (Mammootty)

8) సాయి దుర్గ తేజ్ (Sai Dharam Tej)

9) దర్శకుడు బాబీ (K. S. Ravindra)

10) నాని (Nani)

పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus