Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pushpa 2: పుష్ప 2 క్రేజ్ చూసి కూడా వాళ్ళు భయపడట్లే..!

Pushpa 2: పుష్ప 2 క్రేజ్ చూసి కూడా వాళ్ళు భయపడట్లే..!

  • November 1, 2024 / 09:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: పుష్ప 2 క్రేజ్ చూసి కూడా వాళ్ళు భయపడట్లే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)  నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2) పై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప 2’ విడుదల తేదీని డిసెంబర్ 5కి మార్చినట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. అయితే, డిసెంబర్ 6న విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక యుద్ధ చిత్రం ‘చావా’ (Chhaava) కూడా రిలీజ్ అవుతుండటంతో ఈ రెండు సినిమాలు ఒకే వారం బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడబోతున్నాయి.

Pushpa 2

‘పుష్ప 2’ క్రేజ్ ని చూసి, చావా చిత్ర బృందం తమ సినిమాను వాయిదా వేయవచ్చు అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, చావా మూవీ బృందం మాత్రం తమ సినిమా విడుదల తేదీని మార్చే ప్రసక్తే లేదనేల హడావుడి చేస్తోంది. వారు తమ నిర్ణయంలో బలంగా ఉండడంతో, ఈ రెండు చిత్రాల మధ్య పోటీ మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇద్దరు ప్రొడ్యూసర్లూ విడుదల తేదీలను మార్చకుండా ఒకే వారం పోటీకి రావడం, అంత మంచిది కాదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

డిసెంబర్ 6 సెలవు రోజు కాకపోవడంతో, రెండు సినిమాలకు కూడా వ్యాపార పరంగా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. వీటిలో విడుదలైన మొదటి చిత్రం ప్రారంభ వసూళ్లలో శాతం ఎక్కువగా సంపాదించుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు, అయితే రెండు సినిమాల పోటీ వల్ల, వసూళ్లు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహారాష్ట్రలో చావా సినిమాకి మంచి మార్కెట్ ఉందని చెబుతున్నారు.

ఈ కథ ఛత్రపతి శివాజీ వారసుడి జీవిత కథ ఆధారంగా ఉండటంతో సెంటిమెంట్ వర్కౌట్ అయితే మంచి వసూళ్లు రాబట్టవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో ‘పుష్ప 2’కి దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉండటం వల్ల పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల మధ్య పోటీ డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా కొంత నష్టాన్ని కలిగించవచ్చని పరిశ్రమలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంలో నిర్మాతలు చర్చల ద్వారా ఏమైనా మార్పులు తీసుకు వస్తారేమో చూడాలి.

స్ట్రీట్స్ లో గౌతమ్ బాబు సడన్ సర్ ప్రైజ్.. వీడియో వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chhaava
  • #Pushpa 2

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

7 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

15 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

19 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

20 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

11 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

17 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

18 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

18 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version