Chhaava Collections: ‘ఛావా’.. రెండో రోజు కూడా పర్వాలేదనిపించింది..!

విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్ గా బాలీవుడ్ మూవీ ‘ఛావా’ (Chhaava). లక్ష్మణ్ ఉటేకర్  (Laxman Utekar) డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు కొట్టింది. దీంతో అల్లు అరవింద్ (Allu Aravind) గారు తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేసి ‘గీతా ఆర్ట్స్’ సంస్థపై రిలీజ్ చేశారు. మార్చి 7న ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా మంచి టాక్ వచ్చింది.

Chhaava Collections:

దీంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.68 cr
సీడెడ్ 0.22 cr
ఉత్తరాంధ్ర 0.25 cr
ఈస్ట్ 0.07 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.10 cr
కృష్ణా 0.13 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.55 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.17 cr
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) 1.72 cr

‘ఛావా’ చిత్రానికి రూ.2.26 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.1.72 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.78 కోట్ల షేర్ ను రాబట్టాలి.

‘మజాకా’… ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus