Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi, Anil Ravipudi: చిరు-అనిల్ ఫిక్స్.. ఈసారి నవ్వుల పండగే!

Chiranjeevi, Anil Ravipudi: చిరు-అనిల్ ఫిక్స్.. ఈసారి నవ్వుల పండగే!

  • March 26, 2025 / 07:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Anil Ravipudi: చిరు-అనిల్ ఫిక్స్.. ఈసారి నవ్వుల పండగే!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) – అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ అయిందని దర్శకుడు అనిల్ స్వయంగా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్‌లో హైపేంటో చెప్పక్కర్లేదు. చిరంజీవికి కథ వినిపించిన అనిల్, ఆయన నుండి వెంటనే గ్రీన్ సిగ్నల్ రాబట్టడం విశేషంగా మారింది. అంతే కాకుండా ఈ సినిమాలో చిరు పాత్ర పేరు ‘శంకర వరప్రసాద్’ అనే చెప్పి ఫ్యాన్స్‌ను ఊరేశాడు. చిరంజీవి గారికి నా కథలో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను.

Chiranjeevi, Anil Ravipudi

Anil Ravipudi makes clarity about Chiranjeevi movie release

ఆయన దాన్ని చాలా బాగా లైక్ చేశారు. ఇంకెందుకు లేటు. త్వరలో ముహూర్తంతో చిరు నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం..” అంటూ అనిల్ ట్వీట్ చేశారు. ఇది చిరు అసలు పేరు కావడంతో, సినిమాలో ఆయన క్యారెక్టర్‌కు బలమైన ఎమోషనల్ అటాచ్ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ‘శంకర్ దాదా MBBS’లో (Shankar Dada M.B.B.S) కూడా ఇదే పేరును ఉపయోగించి మెగా అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మొత్తానికి దిగొచ్చి సారీ చెప్పిన నటకిరీటి.. వీడియో వైరల్!
  • 2 నటి రూంలోకి దూరి.. డబ్బు, బంగారం చోరీ.. ఏమైందంటే?
  • 3 రోడ్డు ప్రమాదానికి గురైన సోనూసూద్ భార్య సోనాలి సూద్!

Anil Ravipudi's Film with Chiranjeevi Nearly Finalized (3)

ఈసారి అనిల్ మార్క్ హ్యూమర్, చిరు ఎనర్జీ కలిస్తే థియేటర్లలో పండగే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సంగీత దర్శకుడిగా ఎంపికై, నాలుగు పాటల వర్క్ పూర్తయినట్టు టాక్. మే నుండి షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తుండగా, ఉగాది రోజే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రీ-ప్రొడక్షన్ పనులు సవ్యంగా సాగుతున్నాయని సమాచారం.

విశ్వంభర (Vishwambhara) సినిమా విడుదలైన వెంటనే చిరు పూర్తిగా ఈ ప్రాజెక్ట్ మీదే ఫోకస్ పెట్టనున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. తక్కువ టైమ్‌లో సినిమాను కంప్లీట్ చేయాలని అనిల్ భావిస్తున్నాడని తెలుస్తోంది. మాస్, ఫన్ మిక్స్‌తో ఈ సినిమా మెగా అభిమానులకు పండుగలా ఉండబోతోంది.

బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi

Also Read

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

trending news

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

6 mins ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

7 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

17 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

18 hours ago

latest news

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

4 hours ago
H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

20 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

20 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

21 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version