పెద్ద కుమార్తె సుస్మితకు మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి!.. వైరల్ అవుతున్న ఫోటోలు..

మెగాస్టార్ చిరంజీవి ప్రొఫెషన్ అండ్ పర్సనల్ లైఫ్‌ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంటారు.. అమ్మ అంజనా దేవి గారికి ఇష్టమైన వంటకాల్ని ప్రేమతో చేసి పెడుతుంటారు.. అలాగే కుటంబ సభ్యులకు సరదాగా దోశెలు వేసిన వీడియో కూడా గతంలో చూశాం. కూతుర్లు, మనవళ్లు, అమ్మ, తమ్ముళ్లు, చెల్లెళ్లు ఇంకా మేనల్లుళ్లు అందరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉంటారాయన.. ఇక ఇండస్ట్రీలోనూ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ ఆహ్వానించిన వారి సినిమా ఫంక్షన్లకు వెళ్లి వాళ్లను ఆశీర్వదించడం, అభినందించడం చిరుకే సాధ్యం..

తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం (2023) సందర్భంగా పెద్ద కుమార్తె సుస్మితకు మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు మెగాస్టార్.. కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగానూ తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకున్న ఆమెకు తండ్రి జగన్మాత దుర్గాదేవి విగ్రహాన్ని (స్మృతి చిహ్నం) బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్.. ఇంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు మెగా ఫాదర్‌కి థ్యాంక్స్ చెప్తూ మెగా డాటర్ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus