Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » అరవింద్, పవన్ తో విభేదాలపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు

అరవింద్, పవన్ తో విభేదాలపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు

  • April 10, 2020 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అరవింద్, పవన్ తో విభేదాలపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు

సెలెబ్రిటీ ఫ్యామిలీలపై గాసిప్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. ఇక మెగాస్టార్ ఫ్యామిలీ విషయంలో చీమ చిటుక్కుమన్నా మీడియా దానిని హైలెట్ చేసి వార్తలు ప్రచురించే కార్యక్రమం పెట్టుకుంది. కాగా కొన్నాళ్ల క్రితం అల్లు అరవింద్ మరియు చిరంజీవి మధ్య మనస్పర్థలు వచ్చాయని, బావా -బావమరుదులు ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారని ప్రముఖంగా వినిపించింది. చాలాకాలం తరువాత ఓ ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి ఈ విషయం పై స్పందించారు.

ఆయన అల్లు అరవింద్ తో గొడవ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. చిరంజీవి మాట్లాడుతూ..అల్లు అరవింద్ నా కుటుంబలో ఒకడు,. మేమందరం చాల కలిసికట్టుగా ఉంటాం, కొన్నిసార్లు సలహాల కోసం నేను ఆయన ఇంటికి వెళతాను, అలాగే తను కూడా కొన్ని విషయాలలో నిర్ణయం తీసుకునే ముందు నన్ను సంప్రదిస్తారు. అలాంటి మంచి అనుబంధం మామధ్య ఉంది. మా ఇద్దరి మధ్య గొడవలు అని వస్తున్న వార్తలో నిజం లేదన్నారు.

Chiranjeevi interesting comments on differences with Allu family1

అలాగే నాకు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మధ్య కూడా గొడవలు ఉన్నాయని వార్తలు వింటూవుంటాను. పవన్ కోసం మా ఇంటిలో మా అమ్మ, నా భార్య తనకు ఇష్టమైన వంటకాలు వండి పంపుతూ ఉంటారు. ఇలాంటి నిరాధారమైన విషయాల గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా దండగ అని చిరంజీవి అన్నారు. చిరు ఇన్ని చెవుతున్నా, పి ఆర్ పి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు పవన్ బహిరంగంగా చిరంజీవిని విమర్శించారు.

Most Recommended Video

View this post on Instagram

for their service to ensure a successful lockdown and also requests people to support them by following rules #SalutingCoronaWarriors #Chiru #FilmyFocus

A post shared by Filmy Focus (@filmyfocus) on Apr 10, 2020 at 12:20am PDT

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #pawan kalyan

Also Read

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’లో చార్మినార్‌.. ఆసక్తికర విషయాలివీ!

trending news

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

17 mins ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

4 hours ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

5 hours ago
Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

9 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

10 hours ago

latest news

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

4 hours ago
iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

5 hours ago
డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

6 hours ago
నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version