Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Chiranjeevi: సీక్వెల్ తీస్తే కలిసి నటించడానికి సిద్దమంటున్న చిరంజీవి!

Chiranjeevi: సీక్వెల్ తీస్తే కలిసి నటించడానికి సిద్దమంటున్న చిరంజీవి!

  • September 2, 2024 / 10:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: సీక్వెల్ తీస్తే కలిసి నటించడానికి సిద్దమంటున్న చిరంజీవి!

“ఇంద్ర” సినిమా 2002లో విడుదలై రికార్డులు నెలకొల్పినప్పుడు, మొన్న చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా 2024లో రీరిలీజ్ అయినప్పుడు నందమూరి అభిమానుల నుండి వచ్చిన ఒకే ఒక్క కామెంట్ “సమరసింహా రెడ్డి సినిమా చూసి చిరంజీవి కూడా అలాంటి సినిమా తీశాడు అంతే” అని. అయితే.. ఇప్పుడు ఆ కామెంట్ ను సమ్మతిస్తూ నిన్న జరిగిన బాలయ్య (Balakrishna) స్వర్ణోత్సవ వేడుకల్లో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి “ఇంద్ర సినిమా తీయడానికి ఆదర్శం సమరసింహా రెడ్డి, అభిమానులు గొడవలు పడుతుంటారు.

Chiranjeevi

ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా అందరూ. కలిసి డ్యాన్స్ కూడా వేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం” అంటూ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించడం నిన్నటి ఈవెంట్ కి హైలైట్ గా నిలిచింది.

అదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా ఇంద్రసేనా రెడ్డి మరియు సమరసింహా రెడ్డి తలపడేలా సీక్వెల్ కథ రాయగలిగితే.. బాలయ్యతో కలిసి నటించడానికి నేను సిద్ధం అని చెప్పడం సరికొత్త సంచలనానికి దారి తీసింది. బాలయ్య & చిరంజీవిని ఒకే సినిమాలో, ఒకే ఫ్రేమ్ పై చూడాలనేది తెలుగు సినిమా అభిమానుల చిరకాల కోరిక. అది గనుక ఇలా ఇంద్ర వెర్సెస్ సమరసింహారెడ్డితో నెరవేరితే మాత్రం తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించినవారవుతారు.

ఆ కాంబినేషన్ తెరపై వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే.. చిరంజీవి ఇలా బాలయ్యను ఉద్దేశించి స్టేజ్ పై మాట్లాడడం.. మెగా వర్సెస్ నందమూరి అనేది ఇకపై లేదని స్పష్టం చేసింది. ఎందుకంటే.. బాలయ్య కూడా చరణ్ తో చాలా సన్నిహితంగా ఉంటారు, పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు రాజకీయాల్లో బాలయ్య సహచరుడే. ఈ అనుబంధం ఇలానే కొనసాగాలని కోరుకుందాం!

Chiru:
Indra movie inspiration Samara Simha Reddy…
Redu characters tho kalisi sequel cheddam em antav balayya…

Balayya : ready ready

Boyapati yvs Chowdary miru ready na…#NBK50inTFI #NandamuriBalakrishna pic.twitter.com/lJaEcAeIcX

— Sree ✨ (@sreemanth_) September 1, 2024

Bigg Boss Telugu 8: 14 మంది పార్టిసిపెంట్స్ తో ధూమ్ ధామ్ గా ప్రారంభమైన ‘బిగ్ బాస్ 8’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi

Also Read

Mass Jathara: ‘మాస్ జాతర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

K-Ramp Collections: ‘K-Ramp’… వర్షాల ఎఫెక్ట్ లేకపోతే..!

Baahubali-The Epic Collections: రీ- రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి- ది ఎపిక్’ ఆల్ టైం రికార్డ్!

Biker Glimpse: ‘బైకర్’ గ్లింప్స్ రివ్యూ.. ఇలాంటి కంటెంట్ తో ‘అఖండ 2’ కి పోటీనా?

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

related news

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

trending news

Mass Jathara: ‘మాస్ జాతర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Mass Jathara: ‘మాస్ జాతర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 hour ago
K-Ramp Collections: ‘K-Ramp’… వర్షాల ఎఫెక్ట్ లేకపోతే..!

K-Ramp Collections: ‘K-Ramp’… వర్షాల ఎఫెక్ట్ లేకపోతే..!

1 hour ago
Baahubali-The Epic Collections: రీ- రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి- ది ఎపిక్’ ఆల్ టైం రికార్డ్!

Baahubali-The Epic Collections: రీ- రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి- ది ఎపిక్’ ఆల్ టైం రికార్డ్!

2 hours ago
Biker Glimpse: ‘బైకర్’ గ్లింప్స్ రివ్యూ.. ఇలాంటి కంటెంట్ తో ‘అఖండ 2’ కి పోటీనా?

Biker Glimpse: ‘బైకర్’ గ్లింప్స్ రివ్యూ.. ఇలాంటి కంటెంట్ తో ‘అఖండ 2’ కి పోటీనా?

2 hours ago
2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

6 hours ago

latest news

Buchi Babu: బుచ్చిబాబు కూడా కొరటాల చేసిన తప్పే చేస్తున్నాడా?

22 mins ago
Mass Jathara: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘ఓజి’ సెంటిమెంట్ ‘మాస్ జాతర’ కి కలిసొస్తుందా?

24 mins ago
Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

29 mins ago
ఇస్లాం విడాకుల పద్దతికి వ్యతిరేకంగా.. చిక్కుల్లో పడ్డ ‘ఓజి’ నటుడి సినిమా!

39 mins ago
DC Movie: ‘DC’ టైటిల్ టీజర్… వేశ్య వద్దకు వెళ్తున్న లోకేష్ కనగరాజ్..మామూలు బోల్డ్ కాదు!

45 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version