Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Focus » Chiranjeevi: బాక్సాఫీస్ దుమ్ముదులిపిన చిరంజీవి చివరి 5 సినిమాలు కలెక్షన్లు ఎంతంటే..!

Chiranjeevi: బాక్సాఫీస్ దుమ్ముదులిపిన చిరంజీవి చివరి 5 సినిమాలు కలెక్షన్లు ఎంతంటే..!

  • November 25, 2022 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: బాక్సాఫీస్ దుమ్ముదులిపిన చిరంజీవి చివరి 5 సినిమాలు కలెక్షన్లు ఎంతంటే..!

మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో.. ఆయన నెంబర్ వన్ కుర్చీ అ్పపటినుండి అలా ఖాళీగానే ఉంది. ఎందుకో తెలుసా? మళ్లీ ఆయన తిరిగొచ్చి ఆ నెంబర్ వన్ సింహాసనాన్ని అధిష్టిస్తారని.. దాదాపు 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ తో రీ ఎంట్రీ ఇచ్చారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఏ రేంజ్‌‌లో చిరుకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారో తెలిసిందే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్.. చిరు టచ్ చేయకుండా వదిలేసిన రూ. 100 కోట్ల మార్క్.. రీ ఎంట్రీతోనే ఆ రేర్ ఫీట్ సాధించేశారు.

ఇక అక్కడి నుండి గ్యాప్ లేకుండా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు. చిరు సినిమాల లైనప్, ఆయన స్పీడప్ చూసి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఈ జెనరేషన్ యంగ్ హీరోలు కూడా ఆశ్చర్యపోతున్నారు. పాండమిక్ లేకపోతే మరో రెండు సినిమాలు దింపేవారే. ఈ ఏడాది ఇప్పటికే ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ రిలీజ్ అయ్యాయి. తర్వాత ఫోకస్ అంతా పెద్ద పండక్కి రాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’ మీదే ఉంది.. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జెట్ స్పీడ్‌తో జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ భారీగానే అయిందట..

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మెగాస్టార్ గత చిత్రాలకంటే ఎక్కువ రేటుకే థియేట్రికల్ రైట్స్ అమ్మారని సమాచారం.. ఈ సందర్భంగా చిరు స్టామినా ఏంటనేది మరోసారి బాక్సాఫీస్‌‌కి రుచి చూపించిన లాస్ట్ ఐదు సినిమాల కలెక్షన్ల వివరాలు ఓసారి చూద్దాం..

శంకర్ దాదా జిందాబాద్ – రూ. 20 కోట్లు

ఖైదీ నంబర్ 150 – రూ. 104.6 కోట్లు

సైరా – రూ. 143.80 కోట్లు

ఆచార్య – రూ. 48.36 కోట్లు

గాడ్ ఫాదర్ – రూ. 59.38 కోట్లు..

5 సినిమాలు కలిపి.. రూ. 376.14 కోట్లు.. ఈ లెక్కన యావరేజ్‌గా ఒక్కో సినిమా రూ. 75.22 కోట్లు కలెక్ట్ చేసినట్లు.. ‘వాల్తేరు వీరయ్య’ తో బాస్ బాక్సాఫీస్ బరిలో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Godfather
  • #Khaidi No 150
  • #Megastar Chiranjeevi

Also Read

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

related news

Mohanlal: చిరంజీవి – బాబీ సినిమాలో మలయాళ అగ్ర హీరో… తమిళ హీరోను కాదనుకొని…

Mohanlal: చిరంజీవి – బాబీ సినిమాలో మలయాళ అగ్ర హీరో… తమిళ హీరోను కాదనుకొని…

Anil Ravipudi: ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

Anil Ravipudi: ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

Chiru-Venky Song: స్పెషల్‌ డేట్‌కి.. స్పెషల్‌ సాంగ్‌ రెడీ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పుడంటే?

Chiru-Venky Song: స్పెషల్‌ డేట్‌కి.. స్పెషల్‌ సాంగ్‌ రెడీ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పుడంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

trending news

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

9 hours ago
Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

15 hours ago
Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

15 hours ago
RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

16 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

23 hours ago

latest news

Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

14 hours ago
1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

14 hours ago
PVR Cinemas: టికెట్ రేట్లు తక్కువేనట.. నెటిజన్ల కౌంటర్లు చూస్తే మైండ్ బ్లాకే!

PVR Cinemas: టికెట్ రేట్లు తక్కువేనట.. నెటిజన్ల కౌంటర్లు చూస్తే మైండ్ బ్లాకే!

15 hours ago
Rajamouli: జక్కన్న హీరోల బిజినెస్ ప్లాన్.. అసలు లాజిక్ ఇదే!

Rajamouli: జక్కన్న హీరోల బిజినెస్ ప్లాన్.. అసలు లాజిక్ ఇదే!

15 hours ago
Vijay: కోట్లు వదులుకుని కొండను ఢీకొడుతున్నాడు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

Vijay: కోట్లు వదులుకుని కొండను ఢీకొడుతున్నాడు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version