Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nani: మెగాస్టార్ – ఓదెలా.. అసలు డౌట్ క్లియర్!

Nani: మెగాస్టార్ – ఓదెలా.. అసలు డౌట్ క్లియర్!

  • February 23, 2025 / 09:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: మెగాస్టార్ – ఓదెలా.. అసలు డౌట్ క్లియర్!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  ప్రస్తుతం తన కెరీర్‌లో పవర్ఫుల్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. విశ్వంభర షూటింగ్ ముగింపుదశలో ఉండగా, ఆ తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi)  దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారని టాక్. అయితే, మెగా ఫ్యాన్స్‌ను అసలైన ఉత్సాహంలోకి నెట్టిన ప్రాజెక్ట్, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో, నాని (Nani) సమర్పణలో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్. ఈ సినిమా గురించి అనేక ఊహాగానాలు ఉండగా, తాజాగా నాని ఇచ్చిన క్లారిటీతో ఆ అనుమానాలన్నీ తీరిపోయాయి.

Nani

Chiranjeevi, Srikanth Odela movie update confirmed by Nani

ఇటీవల ‘కోర్ట్’ (Court)  మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాని ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు, చిరు – ఓదెల మూవీ గురించి అడిగినప్పుడు ఆయన “నెక్స్ట్ ఇయర్ ఉంటుంది” అని స్పష్టంగా తెలిపారు. ఈ ఒక్క మాటతోనే చిరు అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. గతంలో వచ్చిన ప్రీ లుక్ పోస్టర్‌లో చిరు చేతికి రక్తం కారుతున్న దృశ్యం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. “హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు” అనే క్యాప్షన్ చూస్తే, చిరు కెరీర్‌లో ఇంతవరకు చూడని వైలెంట్ రోల్‌లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 1500 వందల సినిమాలు చేసేశాడు, ఏమైనా చెప్తాడు: బ్రహ్మాజీ
  • 2 ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!
  • 3 షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

Chiranjeevi, Srikanth Odela movie update confirmed by Nani

అసలు, ఈ ప్రాజెక్ట్ ముందుగా బాబీ ప్రాజెక్టు తర్వాత సెట్స్ పైకి వెళ్తుందని భావించారు. కానీ అనిల్ రావిపూడి సినిమాను మొదటగా ప్లాన్ చేశారు. ఆ సినిమా పూర్తి చేసిన వెంటనే శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని ఇప్పుడు నాని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో 2026 చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Srikanth Odela about Chiranjeevi project

ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కూడా త్వరగా పూర్తి అవుతుందని, ఆ తర్వాత చిరు ప్రాజెక్ట్‌ను పూర్తి వేగంగా ఫినిష్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. చిరు సైతం ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారని టాక్.

రాజా సాబ్ లో టాప్ మోస్ట్ కమెడియన్స్.. మారుతి క్రేజీ ప్లాన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Srikanth Odela

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

3 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

5 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

6 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

7 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

8 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version