మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) .. సీనియర్ స్టార్ హీరోలు. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతూనే ఉన్నారు. అయితే వీరి గత 5 సినిమాల బడ్జెట్ అండ్ బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :
Chiranjeevi vs Balakrishna
ముందుగా చిరంజీవి గత 5 సినిమాల బడ్జెట్ అండ్ కలెక్షన్స్ :
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై రాంచరణ్ (Ram Charan) ఈ చిత్రాన్ని రూ.220 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.240 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాంచరణ్ ముఖ్య పాత్రలో కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి (S. Niranjan Reddy), అన్వేష్ రెడ్డి..లు ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.80 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్రలో మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ బ్యానర్ల పై ఆర్.బి.చౌదరి (Ratanlal Bhagatram Choudary), రాంచరణ్, ఎన్వీ ప్రసాద్ (N. V. Prasad), లిస్టిన్ స్టీఫెన్ (Listin Stephen), ఉపాసన కామినేని..లు కలిసి ఈ చిత్రాన్ని రూ.120 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.108.7 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ (Ravi Teja) ముఖ్య పాత్రలో బాబీ కొల్లి (K. S. Ravindra) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై వై.రవిశంకర్ (Y .Ravi Shankar), నవీన్ ఎర్నేని (Naveen Yerneni)..లు కలిసి ఈ చిత్రాన్ని రూ.140 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.236.15 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.47.50 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఎన్.బి.కె ఫిలిమ్స్’ ‘వారాహి చలన చిత్రం’ ‘విబ్రి మీడియా’ బ్యానర్ల పై నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి (Sai Korrapati), విష్ణువర్ధన్ ఇందూరి (Vishnu Vardhan Induri)..లు కలిసి రూ.70 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.4.7 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ (K. S. Ravikumar) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ‘సి కె ఎంటర్టైన్మెంట్స్’ ‘హ్యాపీ మూవీస్’ బ్యానర్లపై సి.కళ్యాణ్ (C. Kalyan) ఈ చిత్రాన్ని రూ.35 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.20 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
3) అఖండ :
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘ద్వారక క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి (Miryala Ravinder Reddy) ఈ చిత్రాన్ని రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.150 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని రూ.110 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.134 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి (Sahu Garapati) , హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.130 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.