Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » చిరు ఫస్ట్ లుక్ ఎప్పుడు అంటే?

చిరు ఫస్ట్ లుక్ ఎప్పుడు అంటే?

  • August 18, 2016 / 10:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు ఫస్ట్ లుక్ ఎప్పుడు అంటే?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. తొమ్మిదేళ్ల తర్వాత అయన రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ఆగస్టు 22 న రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పై నిర్మిస్తున్న చిరంజీవి 150 వ సినిమాలో చిరు ఎలా ఉండబోతున్నారో ఆనాడు రివీల్ కానుంది. ఈ విషయాన్నీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాఖీ పండుగ నాడు వెల్లడించారు. ఆయన మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శుభవార్తను అందించారు.

వి.వి.వినాయక్ దర్శకత్వంలో వేగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇందులో చిరు రైతుల కోసం పోరాడే వ్యక్తిగా కనిపించనున్నారు. ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్న ఈ మూవీ టైటిల్ ను కూడా చిరు తన పుట్టిన రోజునే చెప్పనున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రోబో సినిమాను పనిచేసిన ప్రముఖ కెమెరా మెన్ రత్న వేలు చిరంజీవిని మరింత అందంగా చూపించడానికి శ్రమిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా 2017 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Look who joined us to share his excitement about #Chiru150FirstLook -4 Days To Go! @IAmVarunTej #Chiru150 pic.twitter.com/eHQdkgb0Ei

— #Chiru150 (@KonidelaPro) August 18, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru 150th Film
  • #Kathilantodu Movie
  • #Mega150
  • #Ram Charan

Also Read

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

related news

గోపీచంద్ చేస్తే హిట్.. చిరంజీవి చేస్తే ప్లాప్..!

గోపీచంద్ చేస్తే హిట్.. చిరంజీవి చేస్తే ప్లాప్..!

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

OG: ‘ఓజి’ పై చిరు రియాక్షన్

OG: ‘ఓజి’ పై చిరు రియాక్షన్

Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

trending news

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

8 hours ago
Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

10 hours ago
Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

11 hours ago
OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

13 hours ago

latest news

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

16 hours ago
అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

1 day ago
ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

1 day ago
అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version