Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Comedian Mahesh: చైతన్య మాస్టర్ నాకు డాన్స్ నేర్పించారు!

Comedian Mahesh: చైతన్య మాస్టర్ నాకు డాన్స్ నేర్పించారు!

  • May 4, 2023 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Comedian Mahesh: చైతన్య మాస్టర్ నాకు డాన్స్ నేర్పించారు!

కొరియోగ్రాఫర్ చైతన్య ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక అధిక ఒత్తిడికి గురవుతూ ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసిందే. తాను ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేస్తూ భారీగా అప్పుల పాలయ్యానని,ఈ అప్పులు తీర్చలేక అధిక ఒత్తిడికి గురవుతూ ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన మరణానికి గల కారణాలను తెలియజేస్తూ ఈయన ఒక హోటల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇలా చైతన్య మరణించడంతో ఒక్కసారిగా బుల్లితెర అభిమానులు తోటి డాన్సర్స్ ఎంతో విచారం వ్యక్తం చేశారు.అయితే పలువురు సెలబ్రిటీలు చైతన్య మాస్టర్ తో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అంటూ బాధపడ్డారు.ఈ క్రమంలోనే ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేశ్ రంగస్థలం సినిమాతో ఏకంగా రంగస్థలం మహేష్ గా మారిపోయారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి (Mahesh) మహేష్ చైతన్య గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.చైతన్య మాస్టర్ చాలా టాలెంటెడ్ అని ఈయన తెలిపారు. తాను కూడా చైతన్య మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్నానని మహేష్ తెలిపారు ఇంత టాలెంట్ ఉన్నటువంటి ఈయన ఎంతో ఇబ్బందులు పడితే తప్ప ఇలాంటి నిర్ణయం తీసుకోలేరని ఆ సమయంలో ఈయన ఎంత స్ట్రగుల్ అనుభవించారో పాపం అంటూ విచారం వ్యక్తం చేశారు.

ఇంత టాలెంట్ కలిగిన చైతన్య మాస్టర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక సాధారణ వ్యక్తుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని తెలిపారు.అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎక్కడైనా కూడా రెమ్యూనరేషన్ చాలా తక్కువగానే ఉంటాయని మన టాలెంట్ నిరూపించుకుంటూ ఎదిగినప్పుడే మనకు రెమ్యూనరేషన్లు కూడా ఎక్కువగా వస్తాయి అంటూ ఈ సందర్భంగా మహేష్ కామెంట్స్ చేశారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh
  • #Chaitanya
  • #choreographer Chaitanya
  • #Comedian Mahesh
  • #Dhee Choreographer

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

15 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

21 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

23 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

20 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

20 hours ago
Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

20 hours ago
Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

22 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version