Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

  • June 11, 2025 / 11:49 AM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

“అల వైకుంఠపురములో” అనంతరం త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో సినిమా ఏంటా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్న అంశం. మధ్యలో పవన్ కళ్యాణ్ కోసం కొన్ని సినిమాలకు మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేసినప్పటికీ.. అతని డైరెక్ట్ సినిమా మాత్రం రాలేదు. అయితే.. “మ్యాడ్ స్క్వేర్” ప్రమోషన్స్ సమయంలో నిర్మాత నాగవంశీ చాలా ఎగ్జైట్మెంట్ తో బన్నీ (Allu Arjun) తో త్రివిక్రమ్ సినిమా ఉండబోతోందని, కుమార స్వామి జీవితం ఆధారంగా తెరకెక్కే ఆ మైథలాజికల్ మూవీని ఎవ్వరూ అంచనా వేయలేరని భీభత్సమైన హైప్ క్రియేట్ చేశాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ బన్నీ చేజారి ఎన్టీఆర్ వద్దకి వెళ్లిందని స్ట్రాంగ్ టాక్ నడుస్తోంది.

Allu Arjun, Jr NTR

నిజానికి బన్నీకి హిందీ మార్కెట్ లో భీభత్సమైన క్రేజ్ తీసుకొచ్చిన సినిమా “అల వైకుంఠపురములో” అనంతరం “పుష్ప” నార్త్ మాస్ ఆడియన్స్ కు బన్నీని మరింత దగ్గర చేసింది. అయితే.. త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ నో చెప్పాడా లేక, బన్నీ ఆల్రెడీ నటిస్తున్న అట్లీ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియక త్రివిక్రమ్ ను వేరే హీరోను చూసుకోమని చెప్పాడా అనేది తెలియదు కానీ.. చాలా భారీ ప్రాజెక్ట్ గా చెప్పబడే ఈ మైథలాజికల్ సినిమాను వదులుకోవడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

అయితే.. త్రివిక్రమ్-ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్ లో గతంలో ఒక సినిమా అనౌన్స్ చేసి తర్వాత దాన్ని పక్కనపెట్టేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఎనౌన్స్ చేయబోయే సినిమా ఎప్పడు మొదలవుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. ఎన్టీఆర్ ప్రస్తుతం నీల్ “డ్రాగన్” సినిమాకి వర్క్ చేస్తున్నాడు, అనంతరం “దేవర 2” ఉంటుంది.

Allu Arjun Film with Trivikram moved to NTR

ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుందేమో, అంటే ఇంచుమించుగా మూడేళ్ళు పట్టేస్తుంది. ఈలోపు త్రివిక్రమ్ కూడా రామ్ చరణ్, వెంకటేష్ లతో సినిమాలు చేస్తారని వినికిడి. చూద్దాం ఏమవుతుందో!

సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #koratala siva
  • #trivikram

Also Read

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

related news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

16 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

18 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

16 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

17 hours ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

19 hours ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version