Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » తన డెలివరీ గురించి చెప్పిన ప్రముఖ నటి ఎవరంటే..?

తన డెలివరీ గురించి చెప్పిన ప్రముఖ నటి ఎవరంటే..?

  • March 17, 2023 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన డెలివరీ గురించి చెప్పిన ప్రముఖ నటి ఎవరంటే..?

ఈ వెడ్డింగ్ సీజన్‌లో సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు.. మరికొందరు త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని తెలియజేస్తూ బేబి బంప్, బేబి షవర్ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్తున్నారు.. ఇటీవలే యాంకర్ లాస్య రెండోసారి బాబుకి జన్మనిచ్చింది.. త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు.. తాజాగా ఓ ప్రముఖ నటి తాను జూన్ నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ప్రకటించింది.. సనా ఖాన్.. నటిగా ప్రేక్షకులకు పరిచయమే..

ఆమె తండ్రి కేరళలోని కన్నూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి.. తల్లి ముంబై వాసి.. సనా ధారావిలో పుట్టి పెరిగింది.. 2005లో ‘యహి హై హై సొసైటీ’ అనే హిందీ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన సనా.. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం బాషల్లోనూ నటించింది.. తెలుగులో ‘కళ్యాణ్ రామ్ కత్తి’, మిస్టర్ నూకయ్య’, ‘గగనం’ వంటి సినిమాలతో అలరించింది.. తర్వాత హిందీ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచింది. ఆ షో ఆమెకు మంచి పేరు తెచ్చింది.

అంతలోనే ఇస్లామిక్ పండితుడు ముఫ్తీ అనస్ సయ్యద్ ను వివాహం చేసుకుని, సినిమాలకు రిటైర్‍మెంట్ ప్రకటించింది.. తాజాగా తాను తల్లి కాబోతున్నాంటూ శుభవార్త చెప్పింది సనా ఖాన్.. ఫిబ్రవరిలోనే గర్భవతినని కొన్ని హింట్స్ ఇచ్చింది. ఈ ఏడాది హజ్ తీర్థ యాత్రకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సనా ఖాన్ అప్పుడే సంతోషకర వార్తను పంచుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భార్యా భర్తలు తమ ఫస్ట్ బేబి కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.

తాను గర్భం దాల్చానని, జూన్ చివరిలో తన డెలివరీ అని వెల్లడించింది. ఇది పూర్తిగా భిన్నమైన ప్రయాణమని చెప్తూ ఎమోషనల్ అయ్యింది సనా ఖాన్.. ఇది తాను అందమైన ప్రయాణం అనుకుంటున్నానని, తన బిడ్డను తన చేతులతో ఎత్తుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. దీంతో ఇండస్ట్రీ వారు, అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు..

View this post on Instagram

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sana Khan
  • #Anas Saiyad
  • #Sana Khan

Also Read

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

related news

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

trending news

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

39 mins ago
Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

2 hours ago
Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

17 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

22 hours ago

latest news

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

17 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

18 hours ago
మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version