Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Thaman, DSP: తమన్ వద్దనుకున్నాడు.. మరి దేవి..?

Thaman, DSP: తమన్ వద్దనుకున్నాడు.. మరి దేవి..?

  • January 19, 2022 / 06:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman, DSP: తమన్ వద్దనుకున్నాడు.. మరి దేవి..?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఇటీవల ‘పుష్ప’ సినిమాతో మరో హిట్టు తన ఖాతాలో వేసుకున్నారు. తమన్ లాంటి సంగీత దర్శకుడు అవకాశాలన్నీ కొట్టేస్తున్నప్పటికీ.. దేవిశ్రీ కూడా తన క్రేజ్ తో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఆయన మ్యూజిక్ అందించిన ‘పుష్ప’ సినిమా పాటలన్నీ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి.

ముఖ్యంగా ‘ఊ అంటావా మావా’ సాంగ్ అయితే దేశవ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో బాలీవుడ్ మేకర్స్ దృష్టి దేవిశ్రీప్రసాద్ పై పడింది. ‘పుష్ప’ హిందీ ట్యూన్స్ తో బాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు ఈ సంగీత దర్శకుడు. అయితే ఇప్పటివరకు నేరుగా ఒక్క హిందీ సినిమాకు కూడా పని చేయలేదు దేవిశ్రీప్రసాద్. ఇప్పుడు ఓ అవకాశం ఆయన్ను వెతుక్కుంటూ వచ్చినట్లు సమాచారం.

రీసెంట్ గా దేవిశ్రీ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ను కలిసినట్లు తెలుస్తోంది. టీసిరీస్ బ్యానర్ పై పలు భారీ ప్రాజెక్ట్ లను నిర్మిస్తుంటారు భూషణ్ కుమార్. ప్రస్తుతం ఆయన చేతుల్లో వంద కోట్ల బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. అలానే ఇండిపెండెంట్ సాంగ్స్ ను కూడా రిలీజ్ చేస్తుంటారు. దేవిశ్రీని కలిసిన భూషణ్ కుమార్ ఆయనొక ఆఫర్ చేసినట్లు సమాచారం.

ఇటీవల తమన్ బాలీవుడ్ సినిమాలకు మ్యూజిక్ అందించడం తనకు ఇష్టం లేదని.. హిందీ సినిమాలపై విమర్శలు కూడా చేశారు. ఆయన మాటలను బట్టి బాలీవుడ్ లో అవకాశం వచ్చినా చేసేలా లేరు. మరి దేవిశ్రీప్రసాద్ బాలీవుడ్ ఆఫర్లను అందుకుంటారేమో చూడాలి!

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #DSP
  • #thaman

Also Read

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

related news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

trending news

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

1 hour ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

7 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

9 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

11 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 hours ago

latest news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

1 hour ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

6 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

7 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version