Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kasthuri Raja: నయన్ గొడవ.. ధనుష్ తండ్రి ఏమన్నారంటే!

Kasthuri Raja: నయన్ గొడవ.. ధనుష్ తండ్రి ఏమన్నారంటే!

  • November 21, 2024 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kasthuri Raja: నయన్ గొడవ.. ధనుష్ తండ్రి ఏమన్నారంటే!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు ధనుష్ (Dhanush) , నయనతార (Nayanthara)  మధ్య తాజాగా చెలరేగిన వివాదం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ విషయంలో ‘నానుమ్ రౌడీ ధాన్’ చిత్రానికి సంబంధించిన విజువల్స్ వాడకంపై ఇద్దరి మధ్య తీవ్ర ఆరోపణలు మొదలయ్యాయి. ధనుష్ తన డాక్యుమెంటరీకి అనుమతి ఇవ్వలేదని, పైగా రూ. 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు పంపించాడని నయన్ ఆరోపించింది.

Kasthuri Raja

ఈ విషయంపై ధనుష్ ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉన్నప్పటికీ, ఆయన తండ్రి కస్తూరి రాజా (Kasthuri Raja) స్పందించారు. “మేము మా పని మీద దృష్టి పెట్టాం. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, వివాదాల్లోకి దిగడానికి మాకు సమయం కూడా లేదు. నా కొడుకు కూడా తన పనిపై కట్టుబడి ఉంటాడు” అని ఆయన అన్నారు. నయనతార చేసిన తీవ్ర ఆరోపణలపై ప్రెస్‌ను ఎదుర్కొన్నప్పటికీ, ధనుష్ కుటుంబం ఈ వివాదంపై పెద్దగా స్పందించకూడదని నిర్ణయించినట్లు కనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..జీవితంలో పెళ్లి చేసుకోదట!
  • 2 ధనుష్ టు ఏ.ఆర్. రెహమాన్.. కోలీవుడ్లో విడాకులు తీసుకున్న స్టార్స్ వీళ్ళే..!
  • 3 నయన్ ప్రేమ గొడవలపై నాగ్ కామెంట్!

నయనతార మాత్రం తన బహిరంగ లేఖలో ధనుష్ పై ఘాటుగా స్పందించింది. “మీ కుటుంబం నుంచి వచ్చిన సపోర్ట్ తోనే మాత్రమే మీరు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఈ వివాదంలో మీరు చూపిన వ్యవహారం మీ అసలు స్వభావాన్ని బయటపెట్టింది” అంటూ ధనుష్ ను నేరుగా ఉద్దేశించి వ్యాఖ్యానించింది. విజువల్స్ వాడటానికి అనుమతి ఇవ్వకుండా ఆమె డాక్యుమెంటరీని ఆలస్యం చేశారని ఆరోపిస్తూ నయన్ తీవ్ర విమర్శలు చేసింది.

ఈ వివాదానికి సంబంధించి ధనుష్ లాయర్ కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. “చిత్ర నిర్మాతగా విజువల్స్ మీద ధనుష్ కి న్యాయపరమైన హక్కులు ఉన్నాయి. అనుమతి లేకుండా అవి వాడడాన్ని అంగీకరించలేం” అని ఆయన అన్నారు. కానీ, నయనతార డాక్యుమెంటరీ ఇప్పటికే నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవ్వడంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశమైంది.

యువ దర్శకుడితో తారక్.. అప్పటి వరకు ఆగాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Nayanthara

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

49 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version