Hina Khan: హీనాఖాన్ చేసిన పనికి క్షమాపణలు చెప్పాలి..అసలు ఏమి జరిగింది

తాజాగా జరిగిన జీ20 సదస్సులో సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది ప్రతినిథులు అందులో పాల్గొన్నారు. కాగా శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో తళుక్కుమని మెరిసిన హీనా ఖాన్ ఓ చిన్న తప్పు చేయడం వల్ల ఇప్పుడు భారీగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. బుల్లితెర నటిగాప్రయాణం స్టార్ట్ చేసి.. వెండితెరకు చేరి.. ఆతరువాత బిగ్ బాస్ వల్ల బాగా ఫేమస్ అయిన తార హినా ఖాన్. అంతే కాదు ఆమె చేసే బోల్డ్ ఫోటో షూట్లు.. డిఫరెంట్ కామెంట్లు.. ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

అంతే కాదు భారీ ఎత్తున ట్రోల్స్ కు కూడా గురవుతుంది బ్యూటీ తాజాగా అదే పని జరిగింది. అయితే ఈ సమ్మిట్ మీటింగ్ తరువాత ఈ అమ్మడు నేరుగా ముంబయి విమానాశ్రయం చేరుకుంది. ఈమెని రిసీవ్ చేసుకోవడానికి బాయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ అప్పటికే ఎయిర్ పోర్ట్ బయట ఉన్నాడు. ఇక కొంత గ్యాప్ కే బాగా డల్ అయిన అతను.. రాకీను చూడగానే ఇద్దరు మైమరించిపోయి ఏకంగా ముద్దులతో రెచ్చిపోయారు.

నటిగా మంచి స్థాయిలో లో ఉండి కూడా హీనా ఇలా పబ్లిక్ గా లిప్ లాక్స్ తో రెచ్చిపోవడం అందరిని షాక్ కి గురి చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అవ్వడంతో అందరూ హీనా, ఆమె ప్రియుడు రాకీ జైస్వాల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వదిలి ఉండలేకపోతున్నారా.. ఏళ్ళతరబడి చూడలేదన్నట్టుగా.. అంత ఫాస్ట్ గా ముద్దులు పెట్టుకోవాలా? పబ్లిక్ లో ఇలా చేయకపోతే.. ఇంటికి వెళ్లే వరకు ఆగలేరా? ఇలా చేసినందుకు మీరు సిగ్గుపడాలి అంటూ నెటిజన్స్ ఘాటుగా విమర్శ చేశారు.

అయితే.. (Hina Khan) హీనా ఖాన్ గాని, ఆమె బాయ్ ఫ్రెండ్ రాకీ గాని ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక ఈ విషయంలో సోషల్ మీడియా జనాలు బాగా సీరియస్ గానే ఉన్నారు. హీనా ఖాన్ తో పాటు ఆమో బాయ్ ఫ్రెండ్ కూడా తప్పకుండా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక హీనా ఖాన్, రాకీ జైస్వాల్ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉండగా.. ఆ మధ్య వీరిపై బ్రేకప్ రూమర్స్ బలంగా వినిపించాయి. కాని వారు తమ బంధం బలంగా ఉందని.. సింబాలిక్ గా చూపిచుకుంటున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus