Hanshita Reddy: దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి బర్త్ డే స్పెషల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గురించి తెలియని వారంటూ ఉండరు. ఈయన పర్సనల్ లైఫ్ కూడా అందరికీ సుపరిచితమే. దిల్ రాజు గారి మొదటి భార్య అనిత గారు 2017 లో మరణించడంతో ఆయన తేజస్విని అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం ఆయన కుమార్తె హన్షిత రెడ్డి. ఈమె అప్పటి వరకు అవుట్ ఆఫ్ ఫోకస్ లోనే ఉండేది.

కానీ దిల్ రాజు రెండో పెళ్లి వ్యవహారంతో ఈమె వార్తల్లో నిలిచింది. హన్షిత రెడ్డి కూడా ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లో రూపొందే సినిమాల పట్ల కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమె భర్త అర్చిత్ రెడ్డి కూడా పలు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ‘ఆహా’ కోసం కూడా ఈయన పెట్టుబడులు పెట్టినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది.

ఇక హన్షిత- అర్చిత్ రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పాప, ఒక బాబు. వీళ్ళ ఫోటోలను హన్షిత తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఈరోజు హన్షిత పుట్టిన రోజు కావడంతో ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus