Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chandoo Mondeti: ‘తండేల్‌’ సినిమా కోసం సాయిపల్లవి మాత్రమే కష్టపడిందా? ఇంత హైపెందుకో?

Chandoo Mondeti: ‘తండేల్‌’ సినిమా కోసం సాయిపల్లవి మాత్రమే కష్టపడిందా? ఇంత హైపెందుకో?

  • January 31, 2025 / 12:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandoo Mondeti: ‘తండేల్‌’ సినిమా కోసం సాయిపల్లవి మాత్రమే కష్టపడిందా? ఇంత హైపెందుకో?

అదేంటో కానీ.. సినిమాలో సాయిపల్లవి  (Sai Pallavi) నటిస్తోంది అంటే చాలు ఆమెను ఆకాశానికెత్తేస్తుంటారు మన దర్శకులు. అలా అని ఆమె కష్టపడదు అని కాదు కానీ.. ఎందుకని అంతలా ఆమె దర్శకుల మనసుల్ని గెలుచుకుంటోంది. మిగిలిన హీరోయిన్లకు ఆమె తేడా ఏంటి? ఒక్కోసారి ఆమె హీరోల కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు తెలియకుండా ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti)  కూడా సాయిపల్లవిని మెచ్చుకునే బ్యాచులో చేరిపోయారు.

Chandoo Mondeti

నాగచైతన్య (Naga Chaitanya)  – సాయిపల్లవి కాంబినేషన్లో చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘తండేల్‌’ (Thandel). ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారాన్ని వేగవంతం చేశారు. అలా చందు మొండేటి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సాయిపల్లవి గురించి తెగ పొగిడేశారు. ఒక్క మాటలలో చెప్పాలంటే ఆమెను ఆకాశానికెత్తేస్తున్నారు అని చెప్పాలి. అయితే సాయి పల్లవి హార్డ్ వర్క్, డెడికేషన్ గురించి తెలిసినవాళ్లు ఆయన చెప్పింది నిజమే కదా అని అంటారు.

Hilesso Hilessa Song Review From Thandel

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

సముద్రం మధ్యలో షూటింగ్ అంటే కాస్ట్‌ అండ్‌ క్రూలో చాలామంది భయపడ్డారని, కానీ సాయి పల్లవి స్విమ్మింగ్ రాకపోయినా ఎక్కడా భయపడలేదని.. వచ్చి అలా ఈజీగా నటించేసి వెళ్లిపోయేదని చెప్పారాయన. ఆమెకు అసిస్టెంట్లు ఉండరని, చలా సింపుల్‌గా సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకొని ఎండలో నిలబడి సీన్స్‌ చేసేసేది అని పొగిడేశారు చందు మొండేటి. స్కిన్‌ టాన్‌ అవుతున్నా ఎప్పుడూ ఆమె పట్టించుకోలేదు అని కూడా చెప్పారాయన.

Director Chandoo Mondeti Heaps Praises On Sai Pallavi

అక్కడితో ఆయన ఆగకుండా తానొక స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు ఉండాలని సాయిపల్లవి ఎప్పుడూ అనుకోలేదని.. స్వామి వివేకానంద, రమణ మహర్షి టైపులో ఎంతో సింపుల్‌గా ఉంటుందని చందూ మొండేటి చెప్పుకొచ్చారు. మరీ ఆ ఇద్దరు మహానుభావులతో పోల్చేయడం కొంత విమర్శలు ఎదుర్కొంటున్నారు దర్శకుడు. కానీ ఆయన మాత్రం పొగుడుతూనే ఉన్నారు. మరి ఆమె కష్టమేంటో, ఈయన చెప్పిన విధమేంటో తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #Sai Pallavi
  • #Thandel

Also Read

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

7 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

8 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

1 day ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

1 day ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version