Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Harish Shankar: అనసూయ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్.. మధ్యలో హరీష్ ట్వీట్ వైరల్..!

Harish Shankar: అనసూయ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్.. మధ్యలో హరీష్ ట్వీట్ వైరల్..!

  • May 10, 2023 / 10:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: అనసూయ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్.. మధ్యలో హరీష్ ట్వీట్ వైరల్..!

దర్శకుడు హరీష్ శంకర్ కు.. మీడియా అన్నా… కాంట్రోవర్సీలు అన్నా.. చాలా భయం. అతను ‘ఏం మాట్లాడితే.. ఏం రాస్తారో’ అని ప్రతిసారి టెన్షన్ పడుతూ ఉంటాడు. మీడియాతో ఇంటరాక్షన్ అంటేనే అతనికి చిరాకు అన్నట్టు వ్యవహరిస్తాడు. అయితే ఈ మధ్య కొంచెం మారాడేమో అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఇక ఏ సినిమా ఈవెంట్ జరిగినా హ్యాపీగా వెళ్లి స్పీచ్ లు ఇచ్చి వార్తల్లో నిలవడమంటే హరీష్ కు చాలా ఇష్టం.ఇతను గెస్ట్ గా వెళ్ళని సినిమా ఈవెంట్ అంటూ ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు.

మొన్నటికి మొన్న ‘బలగం’ సినిమా సక్సెస్ మీట్ కు వెళ్లి.. ‘చిన్న సినిమా .. పెద్ద సినిమా’ కి డెఫినిషన్ బాగా చెప్పాడు. అయితే అనూహ్యంగా ఇతను యాంకర్ అనసూయని కెలికినట్టు అంతా చెప్పుకుంటున్నారు. విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ఖాతాలు ‘ది దేవరకొండ’ అనే యూజర్ నేంతో ఉంటాయి. దీంతో యానకర్ అనసూయ ‘పైత్యం ఎక్కువ అవ్వడం వల్లే కొంతమంది ‘ది..’ అంటూ పేరుకి ముందు పెట్టుకుంటున్నారు అంటూ పరోక్షంగా విజయ్ దేవరకొండ పై సెటైర్లు వేసింది.

దీని పై చాలా రచ్చ జరిగింది. అయితే ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో దర్శకుడు (Harish Shankar) హరీష్ శంకర్ .. ” “ THE” Passion he has “ THE “ temper he holds…. “ THE “ anger he controls …. “ THE “ Stardom he achieved… makes him “ THE “ Vijayadevarakonda; ” అంటూ రాసుకొచ్చాడు. హరీష్ పరోక్షంగా అనసూయ పై కౌంటర్ వేసాడని అంతా భావిస్తున్నారు. దీంతో ఈ టాపిక్ మరోసారి వైరల్ గా మారింది.

‘అర్జున్ రెడ్డి’ సినిమా రిలీజ్ టైం నుండి అనసూయ.. ఏదో ఒక రకంగా విజయ్ దేవరకొండని అతని అభిమానులను కెలుకుతూనే ఉంది. ‘లైగర్’ రిలీజ్ రోజున కూడా ఆ టాపిక్ ను గుర్తుచేసి విజయ్ దేవరకొండ అభిమానులను గిల్లింది.

“ THE” Passion he has
“ THE “ temper he holds….
“ THE “ anger he controls ….
“ THE “ Stardom he achieved… makes him

“ THE “ Vijayadevarakonda;

Wishing “THE” most deserved man of our generations @TheDeverakondaa a very happy Birthday in advance…

Rock on Man pic.twitter.com/pNKrbRG5KY

— Harish Shankar .S (@harish2you) May 8, 2023

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya Bharadwaj
  • #Harish Shanker
  • #Hero Vijay Devarkonda
  • #Vijay Devarkonda

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

14 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

17 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

22 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 days ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version