Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ కు శుభాకాంక్షలు చెప్పిన గౌతమ్, సితార.. బెస్ట్ ఫాదర్ అంటూ?

Mahesh Babu: మహేష్ కు శుభాకాంక్షలు చెప్పిన గౌతమ్, సితార.. బెస్ట్ ఫాదర్ అంటూ?

  • August 9, 2024 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ కు శుభాకాంక్షలు చెప్పిన గౌతమ్, సితార.. బెస్ట్ ఫాదర్ అంటూ?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు అభిమానులకు పండుగ రోజు అనే సంగతి తెలిసిందే. మహేష్ పుట్టినరోజు కానుకగా వచ్చే అప్ డేట్స్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గౌతమ్, సితార సోషల్ మీడియా వేదికగా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా వాళ్లు చేసిన పోస్ట్ లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. గౌతమ్ తన పోస్ట్ లో “హ్యాపీ బర్త్ డే నాన్న..

Mahesh Babu

మీరు చేసే ప్రతి పనిలో సూపర్ స్టార్.. ఈరోజే కాదు ప్రతిరోజూ మీకు అద్భుతమైన రోజు కావాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. సితార తన పోస్ట్ లో ” ఈ ప్రపంచంలో మీరే బెస్ట్ ఫాదర్.. హ్యాపీ బర్త్ డే నాన్న.. నేను మిమ్మ‌ల్ని ఎప్ప‌టికీ లవ్ చేస్తూనే ఉంటాను” అని ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కమిటీ కుర్రాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బన్నీపై పవన్ కి కూడా కోపం ఉందా?
  • 3 చై శోభిత నిశ్చితార్థం..సమంతని లాగుతున్న నెటిజన్లు.!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అయితే మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. మహేష్ రాజమౌళి (S. S. Rajamouli) కాంబో మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

మహేష్ బాబు రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ బాబు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. మహేష్ బాబు ప్రతి సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోంది. మహేష్ బాబు రాజమౌళి తర్వాత ఎవరి డైరెక్షన్ లో నటిస్తారో తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో మహేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంచనాలకు మించి పెరుగుతోంది..

View this post on Instagram

A post shared by Gautam Ghattamaneni (@gautamghattamaneni)

View this post on Instagram

A post shared by sitara (@sitaraghattamaneni)

ఆ పాత్ర గురించి ఓపెన్‌ అయిన ‘తంగలాన్‌’ హీరోయిన్‌.. ఏమందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli

Also Read

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

related news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

trending news

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

7 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

49 mins ago
Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

18 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

22 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

2 days ago

latest news

Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

33 mins ago
Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

20 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version