Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kalki Movie: కల్కి ప్రమోషన్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్.. ఏం జరిగిందంటే?

Kalki Movie: కల్కి ప్రమోషన్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్.. ఏం జరిగిందంటే?

  • April 7, 2024 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki Movie: కల్కి ప్రమోషన్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్.. ఏం జరిగిందంటే?

ప్రభాస్ (Prabhas)  నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD) సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ వరల్డ్ సినిమాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం మే నెల 30వ తేదీని పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ తేదీకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. నాగ్ అశ్విన్ ఈ సినిమా ప్రమోషన్స్ ను వేరే లెవెల్ లో ప్లాన్ చేశారని సమాచారం.

ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ ఒక యానిమేషన్ వీడియోను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఓటీటీ వేదికగా ఈ వీడియోను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ నెల 9వ తేదీన ఈ వీడియో రిలీజ్ కానున్నట్టు ప్రచారం జరుగుతుండగా కల్కి టీమ్ ఈ వార్తలను ధృవీకరించాల్సి ఉంది. ప్రభాస్ ఈ సినిమాలో భైరవ అనే రోల్ లో కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భరతనాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మంజుమ్మల్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రభాస్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ ను ఇప్పటికే పూర్తి చేశారని సమాచారం అందుతోంది. గతంలో ఏ భారతీయ సినిమాను ప్రమోట్ చేయని విధంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కల్కి 2898 ఏడీ బాహుబలి2 రికార్డ్స్ ను బ్రేక్ చేసే మూవీ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కల్కి 2898 ఏడీ సినిమాలో కమల్ హాసన్ పాత్ర స్పెషల్ గా ఉండనుందని సమాచారం అందుతోంది. కల్కి 2898 ఏడీ కథ, కథనం సరికొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. కల్కి సినిమాలో యాక్షన్ సీన్స్ ఎంతో స్పెషల్ గా ఉంటాయని భోగట్టా. ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ రేంజ్ ను పెంచనుందని తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Kamal Haasan
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

related news

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

trending news

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

59 mins ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

3 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

4 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

5 hours ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago

latest news

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

54 mins ago
Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

4 hours ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version