Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Varanasi జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » Puri Jagannadh: బ్రాండ్ వేల్యూ పోతుంది పూరీ జగన్.. ఇకనైనా జాగ్రత్త

Puri Jagannadh: బ్రాండ్ వేల్యూ పోతుంది పూరీ జగన్.. ఇకనైనా జాగ్రత్త

  • August 16, 2024 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: బ్రాండ్ వేల్యూ పోతుంది పూరీ జగన్.. ఇకనైనా జాగ్రత్త

“వీడు నా తండ్రి” అని ప్రకాష్ రాజ్ (Prakash Raj) పాత్రను చూపిస్తూ రవితేజ  (Ravi Teja) చెప్పే డైలాగ్ థియేటర్లలో జనాలని సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. వ్యక్తిగా ఇష్టపడని తండ్రిపై కొడుకు చూపే గౌరవాన్ని అంతకుమించి ఎవరూ తెరపై చూపించలేరు. ఆ తర్వాత చాలామంది దర్శకుడు ఆ తరహాలో ఆకట్టుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. “అమ్మానాన్న తమిళమ్మాయి” (Amma Nanna O Tamila Ammayi) సినిమాలోని సదరు సీన్ క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ మరో సినిమా కానీ సీన్ కానీ ఇప్పటివరకు క్రియేట్ చేయలేకపోయింది.

Puri Jagannadh

అటువంటి పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఇప్పుడు తీస్తున్న సినిమాలు, రాసుకుంటున్న సన్నివేశాలు చూస్తే ఆయన వీరాభిమానులు కూడా తలదించుకుంటున్నారు. నిన్న విడుదలైన “డబుల్ ఇస్మార్ట్” (Double Ismart)  (Double Ismart)  సినిమాలో అలీతో (Ali) చేయించిన సపరేట్ కామెడీ ట్రాక్ చూసినవాళ్లందరూ పూరీ ఏంటి ఇంతలా దిగజారిపోయాడు అని అవాక్కవుతున్నారు. సినిమాలో అలీ మాట్లాడే బూతులు, చేసే సైగలు అత్యంత నీచంగా, సినిమా చూసే సగటు ప్రేక్షకులు ఈసడించుకొనేలా, పూరీ జగన్నాథ్ అభిమానులు తలదించుకునేలా ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తంగలాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ విషయంలో అలీని ఎవరు తిట్టడం లేదు, ఎందుకంటే ఒక నటుడిగా తనకు ఇచ్చిన పాత్రలో నటించాడు అలీ అంతే. కానీ.. ఆ పాత్రతో రోతను సృష్టించిన పూరీ జగన్నాథ్ ను మాత్రం తిట్టలేక బాధపడుతున్నారు. మళ్ళీ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి, ఇస్మార్ట్ శంకర్  (iSmart Shankar)  సిరీస్ నుంచి ఆడియన్స్ ఏం ఆశించి వస్తారో సదరు అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. కానీ.. అలీ ట్రాక్ మాత్రం ఏ ఒక్కరికీ మింగుడుపడటం లేదు.

దర్శకుడిగా పూరీ జగన్నాథ్ ఒక మేరు పర్వతం లాంటోడు. అతడి స్థాయి రాజమౌళికి సరిసమానమైనది. కానీ.. ఈ తరహా హేయమైన సన్నివేశాలు రాస్తూ తన గురువు ఆర్జీవీ బాటలోనే షెడ్డుకు వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నట్లున్నాడు పూరీ. మరి ఇలాగే కంటిన్యూ అయ్యి నిజంగానే షెడ్డుకు వెళ్లిపోతాడో లేక ఈ వ్యసనాల నుండి బయటపడి మళ్ళీ తన మార్క్ సినిమాలు తీసి తన అభిమానులు తలెత్తుకునేలా చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి!

‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #Double iSmart
  • #Puri Jagannadh

Also Read

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

related news

Ali: అలీని ఇరికించేసిన మహేష్‌బాబు.. ఆ హీరోయిన్‌పై సెటైర్లు

Ali: అలీని ఇరికించేసిన మహేష్‌బాబు.. ఆ హీరోయిన్‌పై సెటైర్లు

trending news

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

3 hours ago
The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

7 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

10 hours ago
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

12 hours ago
Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

1 day ago

latest news

Chandrabose: ఒక్క పాటతో రూ.10 లక్షల సంపాదన.. చంద్రబోస్ చెప్పిన ‘రాయల్టీ’ మ్యాజిక్!

Chandrabose: ఒక్క పాటతో రూ.10 లక్షల సంపాదన.. చంద్రబోస్ చెప్పిన ‘రాయల్టీ’ మ్యాజిక్!

16 mins ago
Prabhas: ప్రభాస్ రాజా సాబ్.. ఆ పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

Prabhas: ప్రభాస్ రాజా సాబ్.. ఆ పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

30 mins ago
Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

38 mins ago
Anaganaga Oka Raju: సంక్రాంతిలో అందరికంటే సేఫ్ గా ల్యాండ్ అవుతున్న పోలిశెట్టి

Anaganaga Oka Raju: సంక్రాంతిలో అందరికంటే సేఫ్ గా ల్యాండ్ అవుతున్న పోలిశెట్టి

43 mins ago
Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆగుతుందా? అసలేం జరుగుతోంది?

Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆగుతుందా? అసలేం జరుగుతోంది?

49 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version