Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: కొత్త కారు కొనుగోలు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ధర ఎంతో తెలుసా?

Sandeep Reddy Vanga: కొత్త కారు కొనుగోలు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ధర ఎంతో తెలుసా?

  • June 21, 2025 / 12:10 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: కొత్త కారు కొనుగోలు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ధర ఎంతో తెలుసా?

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)… పరిచయం అవసరం లేని పేరు. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ‘కబీర్ సింగ్’ (Kabir Singh) ‘యానిమల్’ (Animal) సినిమాలతో ఇతని పేరు దేశమంతా మార్మోగింది. సినిమాల కంటే ఎక్కువగా వాటిలో ఉన్న కాంట్రోవర్షియల్ కంటెంట్ తో సందీప్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు అని చెప్పాలి. ముఖ్యంగా ‘యానిమల్’ (Animal) సినిమాలోని వయొలెన్స్ గురించి చాలా కంప్లైంట్స్ వినిపించాయి.

Sandeep Reddy Vanga

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. సందీప్ త్వరలో ప్రభాస్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ హీరోయిన్ దీపికా పదుకోనె (Deepika Padukone) ని మార్చేసి త్రిప్తి డిమ్రి (Tripti Dimri) ని మెయిన్ హీరోయిన్ గా తీసుకుని.. బాలీవుడ్ కి ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు సందీప్.

sandeep reddy vanga buy's a new car2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు
  • 4 33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!
  • 5 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఇదిలా ఉండగా.. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కొత్త కారు కొనుగోలు చేశాడు. అవును తాజాగా అతని గ్యారేజ్‌లోకి కొత్త కారు వచ్చి చేరింది. చూడటానికి ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ కారు అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంది అని చెప్పాలి. ఇది మినీ కూపర్ కారు అని తెలుస్తుంది. తన కొత్త కారుకి సందీప్ పూజలు వంటివి చేయించాడు.

Sandeep Reddy Vanga valid point of Bollywood

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందీప్ కారు ‘కూపర్ S’ ‘JCW’ మోడల్ అని స్పష్టమవుతుంది. దీని ధర రూ.50 లక్షలకు పైగా ఉంటుంది అని స్పష్టమవుతుంది. సందీప్ (Sandeep Reddy Vanga) పెద్దగా ఆడంబరాలకు పోడు. అయితే తన ఫ్యామిలీ మెంబర్స్ కోసమే ఈ కారు తీసుకుని ఉండవచ్చు అని అంతా అనుకుంటున్నారు.

పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Director #SandeepReddyVanga Bought New car MiniCooper pic.twitter.com/fdvjNoPtPV

— Filmy Bowl (@FilmyBowl) June 19, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Sandeep Reddy Vanga
  • #Tripti Dimri

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

11 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

23 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version