Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

  • June 28, 2025 / 10:02 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) కి మొదటి సక్సెస్ అందించింది ‘ఏ మాయ చేసావే’ (Ye Maaya Chesave) చిత్రం. ఈ సినిమాతో సమంత (Samantha) హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నాగ చైతన్య (Naga Chaitanya) – సమంత (Samantha) పెయిర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో చూపించినట్టే.. నిజజీవితంలో కూడా హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో సమంత, నాగ చైతన్య..లు పెళ్లి చేసుకోవడం జరిగింది. 4 ఏళ్ళ పాటు ఈ జంట హ్యాపీగా కలిసున్నారు.

Samantha, Naga Chaitanya

తర్వాత ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు.సరే వారి పర్సనల్ వ్యవహారాల సంగతి పక్కన పెట్టేస్తే.. సమంత – నాగ చైతన్య.. ఆన్ స్క్రీన్ హిట్ పెయిర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబినేషన్లో ‘ఏ మాయ చేసావే’ తర్వాత ‘మనం’ (Manam) వచ్చింది. ఇందులో కూడా నాగ చైతన్యకి జోడీగా సమంత నటించింది. ఈ సినిమాలో కూడా వీళ్ళ పెయిర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా అక్కినేని ఫ్యామిలీకి పెద్ద బ్లాక్ బస్టర్ అందించింది.

autonagar surya movie flop2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
  • 2 Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?
  • 3 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 4 Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

అలాగే పెళ్ళైన తర్వాత నాగ చైతన్య – సమంత కాంబినేషన్లో ‘మజిలీ’ (Majili) వచ్చింది. ఇది కూడా పెద్ద విజయం సాధించింది. సో చైసామ్ ..లది హిట్ పెయిర్ అని అంతా అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి వీరి కాంబినేషన్లో మరో సినిమా కూడా వచ్చింది. అది పెద్ద ప్లాప్ అయ్యింది. దేవా కట్టా దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జంటగా ‘ఆటోనగర్ సూర్య’ (Autonagar Surya) అనే సినిమా రూపొందింది. 2013 లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. బాగా రాలేదని డిస్ట్రిబ్యూటర్లు తీసుకోవడానికి ముందుకు రాలేదు. తర్వాత నిర్మాత అచ్చిరెడ్డి ఓన్ రిలీజ్ చేసుకుందాం అనుకున్నారు.

autonagar surya movie flop3

కానీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వల్ల వెనకడుగు వేశారు. అయితే ‘మనం’ (Manam) రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక..సమంత – నాగ చైతన్య కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ‘ఆటోనగర్ సూర్య’ (Autonagar Surya) ని రిలీజ్ చేశారు. సినిమా మంచి కథతో రూపొందినా… స్క్రీన్ ప్లే తేడా కొట్టింది. అందుకే సినిమా ప్లాప్ అయ్యింది. చైసామ్ కలిసి చేసిన సినిమాల్లో ఇదొక్కటే ప్లాప్ సినిమా. 2014 జూన్ 27న రిలీజ్ అయిన ‘ఆటోనగర్ సూర్య’ నిన్నటితో 11 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Samantha

Also Read

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

43 mins ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

8 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

8 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

4 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

6 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

8 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

9 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version