Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sriwass: ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తో అనుకున్న కథ.. 3 హిట్ సినిమాలకు కారణమైంది : శ్రీవాస్

Sriwass: ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తో అనుకున్న కథ.. 3 హిట్ సినిమాలకు కారణమైంది : శ్రీవాస్

  • April 12, 2023 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sriwass: ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తో అనుకున్న కథ.. 3 హిట్ సినిమాలకు కారణమైంది : శ్రీవాస్

దర్శకుడు శ్రీవాస్ అందరికీ సుపరిచితమే. ‘లక్ష్యం’ తో దర్శకుడిగా మారి తొలి చిత్రంతోనే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. కానీ తర్వాత ఆయన చేసిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ‘లౌక్యం’ ‘డిక్టేటర్’ ‘సాక్ష్యం’ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఓవరాల్ గా గోపీచంద్ తో చేసిన సినిమాలు తప్ప.. మిగిలిన హీరోలతో శ్రీవాస్ చేసిన సినిమాలు విజయవంతం కాలేదు. దీంతో ఫైనల్ గా మళ్ళీ శ్రీవాస్ తోనే ఇతను ‘రామ బాణం’ అనే చిత్రం చేశాడు. మే 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు శ్రీవాస్ (Sriwass) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో ఇతను చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయ్యిందో చెప్పి షాకిచ్చాడు. శ్రీవాస్ మాట్లాడుతూ.. ” ‘లక్ష్యం’ సినిమా తర్వాత దిల్ రాజు నాతో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. నాతో ఆయన ఈ విషయం చెప్పాక మంచి కథను రెడీ చేశాను. ఇది జూనియర్ ఎన్టీఆర్‌కు అయితే బాగుంటుందని ఆయనకు నెరేట్ చేసినప్పుడు చెప్పాను.

దిల్ రాజు 10 నిమిషాలు కథ విని ఇది అద్భుతమైన కథ, మనం చేయాలి, ఎవరికైతే బాగుంటుంది అని అడిగారు. తారక్‌కు అయితే బాగుంటుందని నేను చెప్పాను. ఒక 20 రోజులు కథ మీద వర్క్ చేసి వస్తానన్నాను. మేమిద్దరం కలిసి వెళ్లి ఎన్టీఆర్‌కు కథ చెప్పాం. ఆయన కథ విని.. ఇది మామూలు కథ కాదు, ఈ మధ్య కాలంలో ఇలాంటి కథే రాలేదు, ఇది వంద శాతం సమయం తీసుకుని చేయాల్సిన సినిమా అన్నారు. వెంటనే ఆ కథ మీద పనిచేయడం మొదలుపెట్టాం.

బీవీఎస్ రవి, నేను, రత్నం కలిసి చాలా రోజులు పనిచేశాం.అయితే, ఈ కథ కోసం పనిచేస్తున్న టైంలో దిల్ రాజు సోదరుడు ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని తెలిసి మా కథలో ఆ అంశాన్ని కూడా జోడించాం. కథ చాలా బాగా వచ్చింది. ఫైనల్ కథను ఎన్టీఆర్‌కు చెప్పాం. ఆయన కథ విన్నప్పుడు ఏమైందో తెలీదు కానీ ‘ఈ కథ నాకు వర్కౌట్ అవుతుందా?’ అని డౌట్ పడ్డారు. నాలుగైదు నెలలు పనిచేసిన ప్రాజెక్ట్‌ను ఆయన డౌటు పడి ఇది వేరే హీరో చేస్తే బాగుంటుంది అన్నారు.

ఒక్క సెకను నేను బ్లాంక్ అయ్యాను. ఆ కథ నేను ఆరోజు చేసి ఉంటే శ్రీమంతుడు, శతమానం భవతి, మహర్షి కథలు బయటికి వచ్చేవి కావు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ కథ నేను చెప్పడం జరిగింది. ఆయనకు కూడా ఇది బ్రహ్మాండంగా నచ్చింది. కానీ ఆయన తన అన్నయ్య గారి పార్టీ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ కథను చేయలేకపోయారు. అప్పుడు ఈ కథను పక్కన పెట్టేసి రాజు గారి నిర్మాణంలో హీరో రామ్ తో ‘రామ రామ కృష్ణ కృష్ణ’ చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sriwass
  • #Jr Ntr
  • #NTR
  • #pawan
  • #pawan kalyan

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

16 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version