Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: జగన్ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వార్.. ఏమైందంటే..?

Pawan Kalyan: జగన్ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వార్.. ఏమైందంటే..?

  • April 10, 2021 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: జగన్ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వార్.. ఏమైందంటే..?

పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోవైపు జనపార్టీ పార్టీని స్థాపించి ఆ పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. పింక్ మూవీకి వకీల్ సాబ్ రీమేక్ అయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ఈ సినిమా కథ, కథనంలో దర్శకుడు శ్రీరామ్ వేణు కీలక మార్పులు చేశారు.

అయితే ఏపీలో పవన్ కళ్యాణ్, జగన్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. జగన్ ఫ్యాన్స్ నిన్నటి నుండి ట్విట్టర్ లో “డిజాస్టర్ వకీల్ సాబ్” అనే హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందు నుంచి పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హడావిడి చేస్తే సినిమా రిలీజైన తర్వాత ఏపీలోని అధికార పార్టీ ఫ్యాన్స్ ఓపెనింగ్స్ పూర్ గా ఉన్నాయని, తొలి రోజే థియేటర్లు ప్రేక్షకులు లేక ఖాళీగా ఉన్నాయని ట్వీట్లు చేశారు.

ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్ అని, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సినిమాకు మైనస్ అని కొంతమంది అధికార పార్టీ అభిమానులు పోస్టులు పెట్టారు. కొందరు పవన్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ మహిళలు కచ్చితంగా చూడాల్సిన సినిమా అని పోస్టులు పెడితే పీకే ఫ్యాన్స్ ఫస్ట్ శ్రీరెడ్డికి రెస్పెక్ట్ ఇవ్వాలని అధికార పార్టీ ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. కొందరు అధికార పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం గమనార్హం. పవన్ కళ్యాణ్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా “డిజాస్టర్ వకీల్ సాబ్” హాష్ ట్యాగ్ ఎందుకు ట్రెండ్ అవుతుందో తెలియడం లేదని కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.

1

2

3

4

5

6

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #Movies Ananya Nagalla
  • #Nivetha Thomas

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

17 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

20 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

23 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

32 seconds ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

52 mins ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

18 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version