Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » DJ Tillu Twitter Review: సిద్దు థియేటర్లలో కూడా సూపర్ హిట్ కొట్టేసాడట..!

DJ Tillu Twitter Review: సిద్దు థియేటర్లలో కూడా సూపర్ హిట్ కొట్టేసాడట..!

  • February 12, 2022 / 10:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

DJ Tillu Twitter Review: సిద్దు థియేటర్లలో కూడా సూపర్ హిట్ కొట్టేసాడట..!

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంతో ఓటిటిలో సూపర్ హిట్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు థియేటర్లలో ‘డిజె టిల్లు’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈరోజు అంటే ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఆల్రెడీ ఓవర్సీస్లో షోలు పడ్డాయి. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా… ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Click Here To Watch

సాంగ్స్,టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమా పై అంచనాల్ని పెంచాయి.యూత్ ఈ చిత్రం చూడడానికి క్యూలు కడుతున్నారు. బుకింగ్స్ ఓ రేంజ్లో జరిగాయి. ‘ఖిలాడి’ వంటి పెద్ద సినిమా ఉన్నప్పటికీ ‘డిజె టిల్లు’ కి ఈ రేంజ్లో బుకింగ్స్ జరగడం అంటే మాములు విషయం కాదు. ఇక ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండీ అయితే పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సిద్దు హిట్ కొట్టాడని కొందరు… బొమ్మ సూపర్ హిట్ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.బ్రహ్మాజీ పాత్ర, ఆ పోలీస్ పాత్ర .. హిలేరియస్‌గా ఉందని కొందరు అంటున్నారు. ఇది డిజె టిల్లు కాదు.. బ్లాక్ బస్టర్ టిల్లు అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. కామెడీ కూడా అదిరిపోయిందని సిద్దు తన పాత్రని ఎంతో ఈజ్‌తో చేసేశాడని కామెంట్లు పెడుతున్నారు.ఇది ఒక డార్క్ హ్యూమర్ కామెడీ అని కూడా కొందరు రాసుకొస్తున్నారు. యూ.ఎస్ లో కూడా బుకింగ్స్ అదిరిపోతున్నాయి.

#DJTillu ki kuda us shows full avuthunay…naiceeee

— Full Time (@Roddtucker) February 12, 2022

It’s a blockbuster for @Siddu_buoy #DJTillu . @actorbrahmaji played as Cop and it’s crazy to the core when he entered . @iamnehashetty and @MusicThaman are big plus .

— Sai Suraj (@saisuraj143) February 12, 2022

Ramp asalu best dark humor movie ever seen #DJTillu siddu buoy kudos to that performance ultii repeat value

— Raghuji (@RaghuM_) February 12, 2022

Bagundi #DJTillu characterization super undi. Heroine, supporting actors, and Music 1st half adirindi 2nd half ok ok. Worth watching
Sankranthi ki vachi unte matram pic.twitter.com/qaIEzwrTEP

— Dexter (@JKar001) February 12, 2022

#DJTillu Kutha Rampu
Dialogues and Punches Aithe Next Level

OverAll FUNtastic Movie and Enjoyed a Lot @vamsi84 Anna Kirakk vundhi movie@Siddu_buoy and @iamnehashetty both are at the Best @MusicThaman Anna BGM @SitharaEnts #BlockBusterDJTillu pic.twitter.com/d2bmu08l53

— ➻ (@RajeshR28887296) February 12, 2022

Motham kurrollu unaru
Masthu enjoy cheyachu #DJTillu

— DJ Ravi (@ravi_ssmbfan) February 12, 2022

One more film One More day@MusicThaman Stealing Show with His BGM

Idekadi Mass ra mawa

Biggest Plus point and
Hero taruvata Hero Range
Another Hero for every film in recent days SS Thaman#DjTillu ki ichipadesadu anta pic.twitter.com/fCsWRealD8

— Pathan usif (@PUsif4141) February 12, 2022

Good 1st half, Tillu dialogues and punches #DJTillu https://t.co/iQxF6jbx5h

— YATHI®️ (@ursyathi) February 12, 2022

Bigger than #Bangarraju as expected , congrats #DJTillu tem https://t.co/j796K4gNL6

— സഖാവ് సంతొష్ (@vskpsakhavu) February 12, 2022

Hilarious

ఇట్లుంది First Half

మాములుగా లేదు FUN #DJTillu #DJTilluReview #DJTilluFrom12thFeb

— Rajesh Manne (@rajeshmanne1) February 12, 2022

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DJ Tillu
  • #Neha Shetty
  • #Siddhu jonnalagadda
  • #Sithara Entertainments
  • #Vimal Krishna

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

21 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

21 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

18 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version