Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ అభిమాని మృతి విషయంలో కుట్ర.. జరిగింది ఇదేనా?

Jr NTR: ఎన్టీఆర్ అభిమాని మృతి విషయంలో కుట్ర.. జరిగింది ఇదేనా?

  • June 28, 2023 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ అభిమాని మృతి విషయంలో కుట్ర.. జరిగింది ఇదేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ విజయాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న తారక్ ఈ సినిమాను మెరుపు వేగంతో పూర్తి చేస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకవుతున్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన శ్యామ్ ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందారు.

అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్ మృతి విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా చంపేశారా అనే ప్రశ్నలు వినిపిస్తుండటం గమనార్హం. శ్యామ్ మృతి విషయంలో న్యాయం జరగాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు తెగ వైరల్ అవుతున్నాయి. శ్యామ్ ఉరి వేసుకుని ఉంటే అతని కాళ్లు నేలను ఎలా తాకాయంటూ కొంతమంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

శ్యామ్ శరీరంపై, ముక్కుపై గాయాలు ఎలా ఉన్నాయంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. శ్యామ్ జేబులో ఉన్న ప్యాకెట్ల వల్ల ఉరి వేసుకున్నాడని చెబుతున్నారని ఆ అనుమానాలను ఎలా నమ్మాలని వాళ్లు వెల్లడిస్తున్నారు. శ్యామ్ చేతిని కట్ చేసుకుంటే అంత సులువుగా ఉరి వేసుకోవడం ఎలా సాధ్యమవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

చిన్న వయసులోనే (Jr NTR) ఎన్టీఆర్ ఫ్యాన్ కన్ను మూయడంతో ఏం కష్టమొచ్చిందయ్యా అంటూ కొంతమంది శ్యామ్ మృతి విషయంలో సానుభూతిని తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్ మృతి విషయంలో ఫ్యాన్స్ డిమాండ్ కు సంబంధించి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. శ్యామ్ మృతి విషయంలో అనుమానాలకు త్వరలో సమాధానం దొరుకుతుందేమో చూడాలి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #NTR
  • #Shyam

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

5 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

8 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

10 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version